స్పోర్ట్స్ వేర్ ప్రమోషన్స్ తో ముందుకొచ్చిన సారా టెండూల్కర్..!

సారా టెండూల్కర్.. క్రికెట్ కి గాడ్ ఫాదర్ గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్ ఆయన సతీమణి అంజలి టెండూల్కర్ ల గారాలపట్టి సారా టెండూల్కర్.. తాజాగా సారా టెండూల్కర్ తన స్నేహితుడు స్పోర్ట్స్ వేర్ వెంచర్ ని ప్రమోట్ చేస్తూ ఆ జిమ్ కి సంబంధించిన స్పోర్ట్స్ వేర్ ను ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.. సాధారణంగా సారా టెండూల్కర్ ఎప్పటికప్పుడు తన సరికొత్త లుక్కుతో అలరించి , ఆ ఫోటోలను […]