మా ఎన్నికల లో మరో ట్విస్ట్.. లీకైన సీసీ టీవీ ఫుటేజ్..!!

మా ఎన్నికలు జరిగి అధ్యక్షపదవిని మంచు విష్ణు కైవసం చేసుకున్నప్పటికీ మా ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఇప్పటికీ పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే మా ఎలక్షన్లకు ముందు ఒకరికొకరు తిట్టుకోవడాలు.. కొరుక్కోవడాలు.. దూషించు కోవడాలు.. ఇలా ఎన్నో చూడాల్సి వచ్చింది.. అంతేకాదు ఈ మా ఎలక్షన్ల తో సినీ తారల అంతా ప్రేక్షకులకు చులకన అయిపోయారు. రాజకీయ నాయకుల కంటే మరీ ఘోరంగా పన్నాగాలు పన్ని ఎలక్షన్ల ను నిర్వహించడం జరిగింది అంటూ వార్తలు పెద్దఎత్తున […]