ప్రకాష్ రాజ్ తొలి భార్య శ్రీహరికి ఏమవుతుందో తెలుసా?

ప్రకాష్ రాజ్.. విలక్షణ నటుడు. సౌత్ తో పాటు నార్త్ లోనూ పలు సినిమాలు చేసిన నటుడు. నటుడిగా ఆయనను దేశం అంతా ఇష్టపడుతుంది. అయితే అదే స్థాయిలో ఆయను విమర్శించే వాళ్లు ఉన్నారు. గొప్ప నటుడు అయినప్పటికీ ప్రకాష్ రాజ్ ప్రవర్తన గురించి తోటి నటులు రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. దర్శకులు, నిర్మాతల చేత చాలా సార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. తెలుగు నిర్మాత సంఘం కూడా ఆయనపై ఒకప్పుడు బ్యాన్ విధించింది. డబ్బు […]

కృష్ణ నుంచి తేజ వరకు.. కొడుకును కోల్పోయిన వారు వీళ్లే?

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణంతో చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతిలో మునిగిపోయింది. ఘట్టమనేని అభిమానులు అందరూ కూడా రమేష్ బాబు మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు చనిపోవడంతో శోకసముద్రంలో మునిగిపోయారు అని చెప్పాలి. కళ్ళముందే కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే కాదు ఇండస్ట్రీలో […]

1997 చిత్ర యూనిట్ సభ్యులను అభినందించిన ప్రకాష్ రాజ్?

డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 1997. ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సాంగ్ ఏమి బతుకు.. ఏమి బతుకు అన్న పాటకు […]

శ్రీ‌హ‌రి-ప్రకాష్ రాజ్‌లు చాలా ద‌గ్గ‌రి బంధువుల‌ని మీకు తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ త‌ర్వాత హీరోగా ట‌ర్న్ తీసుకుని.. ఆపై క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు శ్రీ‌హారి. పాత్ర ఏదైనా వందకు వంద శాతం న్యాయం చేసే ఈయ‌న 2013 అక్టోబర్ లో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. శ్రీ‌హ‌రి విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌కి చాలా ద‌గ్గ‌రి బంధువు. కానీ, ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. శ్రీ‌హ‌రి-ప్రకాష్ […]

జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించిన కోట?

నటుడు కోట శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ తో కలిసి బృందావనం సినిమా కంటే పలు సినిమాలు చేసినా కూడా ఆ సినిమా మాత్రం ఆయనకు సంతృప్తి నిచ్చిందట. […]

‘మా’ ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందనడానికి సాక్ష్యాలివే : ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ స్టేషన్ మా ఎన్నికలు జరిగి దాదాపు రెండు వారాలు అవుతున్న పరిశ్రమలో ఇంకా వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. అయితే నటుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు . ఇటీవల పోలింగ్ కేంద్రంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో వైకాపా జోక్యం ఉందని ఆరోపిస్తూ శుక్రవారం మధ్యాహ్నం ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఎన్నికల […]

ప్ర‌కాష్ రాజ్ కూతుళ్ల గురించి ఈ సీక్రెట్‌ మీకు తెలుసా?

విల‌క్ష‌ణ న‌టుడిగా సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగులోనే కాదు కన్నడ, హిందీ, తమిళ భాష‌ల్లోనూ వందాల‌ది సినిమాలు చేశారాయ‌న‌. ఇక ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితం విష‌యానికి వ‌స్తే.. ప్ర‌కాష్ రాజ్ మొద‌ట‌ డిస్కో శాంతి కి సోదరి లలిత కుమారిని వివాహం చేసుకున్నాడు. ఆ దంప‌తుల‌కు ఇద్దరు కూతుళ్లు మరియు ఒక కుమారుడు సంతానం క‌ల‌గ‌గా.. కుమారుడు ప్ర‌మాదంలో […]

`మా`ని స‌ర్క‌స్‌తో పోల్చిన వ‌ర్మ‌..లేటైనా ఘాటుగానే ఇచ్చి ప‌డేశాడుగా!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు పూర్తై వారం రోజులు గ‌డిచిపోయింది. ప్ర‌కాష్ రాజ్‌పై మంచు విష్ణు విజ‌యం సాధించ‌డం, ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌డం కూడా పూర్తైంది. కానీ, మాలో ర‌చ్చ మాత్రం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని ఆరోపణలు చేశారు ప్రకాశ్‌ రాజ్. అంతేకాదు ఎన్నిక‌ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యులంద‌రూ రాజీనామాలు కూడా చేశారు. ఇక తాజా ప‌రిణామాల‌ను చూస్తుంటే ‘మా’ వార్ ఇంకా ముగియలేద‌ని […]

ఎన్నికల ఫలితాలపై స్పందించిన హేమ.. ఏమన్నారో తెలుసా?

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో మంచు విష్ణు గెలుపొందిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఇక తాజాగా నటి హేమ మా ఎన్నికల ఫలితాల పై నటి హేమ స్పందించింది. మా ఎన్నికలలో తమ ప్యానల్ ఎలా ఓడిపోయిందో ఆ దుర్గమ్మకే తెలియాలి అంటూ అనే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు […]