ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన సినిమాల్లో డాకు మహారాజు ఒకటి. బాబి కొల్లి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య నటించిన ఈ మూవీ తెల్లవారుజామున బెనిఫిట్ షోస్ పడడంతో ఉదయం నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా సక్సెస్‌తో ఫ్యాన్స్ సంబరాలు మొదలుపెట్టేశారు. బాలయ్య యాక్టింగ్.. అందుకు తగినట్లు డైరెక్టర్ బాబి ఎలివేషన్.. మేకింగ్.. అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక థమన్ మ్యూజిక్ఖు స్పీకర్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే.. ద బెస్ట్ ఇచ్చాడంటూ […]
Tag: pragya jaiswal
ఆ కసితోనే బాలయ్య తో డాకు మహారాజ్ చేశా..!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్లు ఒకరైన బాబి కొల్లి మాస్ సినిమాలకు కేరఫ్ అడ్రస్‌గా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా బాబీ నుంచి డాకు మహరాజ్ సినిమా రిలీజ్ అయింది. సితార ఎంటర్టైన్మెంట్ రూపొందించిన ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా బాబి శనివారం హైదరాబాద్‌లో విలేఖర్లతో మాట్లాడారు. గుంటూరులో మాస్ సినిమాలు చూస్తూ తిరిగే వాడిని.. థియేటర్లో కూర్చున్నంతసేపు ఈలలు వినపడాలి, హీరో ఎప్పుడు వస్తాడు […]
వరుసగా 4 సార్లు బ్లాక్ బస్టర్.. బాలయ్య సరికొత్త జోష్ కు కారణం ఎవరు..?
ప్రస్తుతం నందమూరి నటసింహం బాలయ్యకు గుడ్ టైం నడుస్తుందనటంలో సందేహం లేదు. ప్రస్తుతానికి మంచి జోష్‌తో దూసుకుపోతున్నాడు బాలయ్య. కెరీర్లో పీక్ స్టేజ్ అంటే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాల టైమ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకోకున్న.. బాక్సాఫీస్ దగ్గర వరుస బ్లాక్ బస్టర్లతో రాణిస్తున్నాడు. అలా.. ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో వరుసగా నాలుగు హిట్లు కొట్టడం బాలయ్యకు మాత్రమే సాధ్యమైన రేర్ ఫీట్ అనడంలో సందేహం లేదు. అఖండతో […]
డాకు మహారాజ్: ఆ ఏరియాలో ఆగిన బాలయ్య సినిమా.. థియేటర్ల ముందు ఫ్యాన్స్ రచ్చ..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ రావడంతో.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో అభిమానులకు షాక్ తగిలింది. డాకు మహరాజ్ సినిమా రిలీజ్ క్రమంలో బాలయ్య ఫ్యాన్స్ ధర్నా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మార్కాపురం శ్రీనివాస థియేటర్ ముందు బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులంతా కలిసి ధర్నాకు దిగారు. డాకు మహారాజ్ సినిమాపై […]
డాకు మహారాజ్ హిట్ టాక్.. బాలయ్య కోసం మ్యాన్షన్ హౌస్‌తో ఫ్యాన్స్ ఏం చేశారో తెలుసా..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులు ఎంతోమంది బాలయ్య సినిమాలను ఆదరిస్తూ ఉంటారు. బాలయ్యను అభిమానిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో తాజాగా బాలయ్య నుంచి రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా […]
డాకు మహారాజ్ రిలీజ్.. బాబి ఎమోషనల్..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబి కాంబోలో తెరకెక్కి సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన తాజా మూవీ డాకు మహారాజ్. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా ఊర్వశి రౌతెల కీలక పాత్రలో నటించిన ఈ సినిమాల్లో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇక శ్రీకర స్టూడియోస్, సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను […]
” డాకు మహారాజ్ ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్..!
నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, బాబి కొల్లి డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహరాజ్. సంక్రాంతి రేసులో రిలీజ్ అయిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య మరోసారి బ్లాక్ బస్టర్ కొడతాడంటూ నందమూరి అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకర స్టూడియో, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఇక దాదాపు రూ.100 కోట్ల భారీ […]
డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడు..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తాజాగా రిలీజ్ అయిన మూవీ డాకు మహారాజ్. తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా ఊర్వశి రౌతుల కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాల్లో బాబి డియోల్ విలన్ పాత్రలో కనిపించాడు. ఎస్ఎస్. థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇక ప్రస్తుతం ధియేటర్లలో ఈ మూవీ సందడి చేస్తున్న సంగతి తెలిసింది. కాగా సినిమా రిలీజ్ […]
TJ రివ్యూ: డాకు మహారాజ్
పరిచయం : నందమూరి నటసింహం బాలకృష్ణ బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా.. బాబీ డియేల్ విలన్ పాత్రులో నటించిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇక సినిమా కొద్ది సేపటి క్రితం గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు గంటల బెనిఫిట్ […]