కేజిఎఫ్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ సమయంలో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్‌అవడంతో ఈ సినిమా యూనిట్‌కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనె సినిమాకి సంబంధించిన కీలక వీడియోస్, ఫోటోలు అన్నీ కూడా లీక్ అవుతూ […]
Tag: prabhas
ఆదిపురుష్ సినిమా నుంచి అదిరే అప్‌డేట్.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!
డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ ఆదిపురుష ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ […]
ఒకే స్టయిల్ లో కృష్ణంరాజు, ప్రభాస్.. అదిరిపోయిన వీడియో..
టాలీవుడ్ లో రెబల్ స్టార్ ఎవరంటే గుర్తొచ్చేది కృష్ణంరాజు.. ఆయన నటన, కళ్లలో రద్రం, ఆయన పర్సనాలిటీతో రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా వచ్చిన ప్రభాస్ కూడా యంగ్ రెబల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నాడు. ఎందుకంటే ప్రభాస్ లుక్స్, నటన అచ్చం కృష్ణంరాజును పోలీ ఉంటాయి. అందుకే ప్రభాస్ ను ఫ్యాన్స్ యంగ్ రెబల్ స్టార్ అని పిలుచుకుంటారు. అయితే గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు ఇటీవల మరణించిన సంగతి […]
దమ్ముంటే..ఈ ముగ్గురిలో ఆ ట్యాగ్ ఎవ్వరికి సూట్ అవుతుందో చెప్పగలరా..!?
యస్.. ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ గా మారింది. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఈ ముగ్గురిలో మీసాలోడు అనే టైటిల్ ఎవరికి బాగుంటుంది అని సోషల్ మీడియాలో ఓ పోల్ వైరల్ గా మారింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కి అని.. రామ్ చరణ్ ఫాన్స్ చరణ్ కి బాగుంటుందని.. ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ కి సూట్ అవుతుందని ఎవ్వరి పాయింట్ ఆఫ్ వ్యూయ్ లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. […]
భారీ హిట్ కోసం దాన్ని కూడా చూపించడానికి రెడీ.. అంటున్న కృతి సనన్..!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య పక్కన దోచేయ్ సినిమా కూడా చేసింది. చాలాకాలం తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకేక్కిస్తున్న `ఆదిపురుష్` సినిమాతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. పౌరాణిక గాధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, […]
12 ఏళ్లలో తొలిసారి ఇలా ..కృష్ణం రాజు కోసం ప్రభాస్ సంచలన నిర్ణయం..!!
మనకు తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు ఈనెల 11న అనారోగ్యంతో మృతి చెందారు, పోస్ట్ కోవిడ్ సింటమ్స్ తో బాధపడుతున్న కృష్ణంరాజు గత నెల రోజులుగా హాస్పిటల్ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి, అంతేకాదు ఈ విషయాన్ని రెబెల్ ఫ్యామిలీ బయటకు రాకుండా దాచేసింది, అభిమానులు కంగారు పడతారని కావచ్చు లేదా సెక్యూరిటీ దృష్ట్యా కావచ్చు కారణాలు ఏదైనా రెబెల్ ఫ్యామిలీ కృష్ణంరాజు ఆరోగ్య సమస్యలు దాచి తప్పు చేసింది […]
మీకు తెలుసా? ఒకానొక సమయాన బాహుబలి సినిమా ఆగిపోయేదే అంట?
బాహుబలి… సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవలసిన పనిలేదు. దర్శక దిగ్గజం SS రాజమౌళి తెలుగు సినిమాని ఒక్క దెబ్బతో అందలానికి ఎక్కించారు. దర్శకుడిగా రాజమౌళి సినిమా అంటే తెలుగువాళ్ళకు కొత్తేమీ కాదు. అయితే ఈ సినిమాతో యావత్ ప్రపంచమే అతనివైపు చూసేలా చేసాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బాహుబలి సినిమా దేశవ్యాప్తంగా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సినిమాను ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ ప్రసాద్ దేవినేని నిర్మించిన […]
ప్రభాస్ – గోపీచంద్ మల్టీస్టారర్ మూవీ ఆగిపోవడానికి కారణం..?
సినీ ఇండస్ట్రీలో మధ్య పోటీ తత్వమనేది చాలానే ఉంటుంది.. కానీ సినిమాల విషయం పక్కన పెడితే వారి నిజ జీవితంలో మాత్రం చాలా స్నేహంగా ఉంటారని చెప్పవచ్చు. అలా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం మధ్య మంచి స్నేహబంధం ఉన్నవి మనం చూసే ఉన్నాము.. అలా వర్షం సినిమాలో ప్రభాస్ గోపీచంద్ ఒకరు హీరోగా మరొకరు విలన్ గా నటించి మంచి స్నేహితులుగా మారారు. ఇక ఈ చిత్రం కూడా మంచి ఘనవిజయాన్ని అందుకుంది. దీంతో […]
ప్రభాస్ అలాంటి వాడు.. రెబల్ స్టార్ పై బాలీవుడ్ బ్యూటీ కామెంట్..
ఒకప్పుడు టాలీవుడ్ కే పరిమితమైన రెబల్ స్టార్ ప్రభాస్.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.. ప్రభాస్ కి టాలీవుడ్ కంటే బాలీవుడ్ లోనే భారీగా క్రేజ్ పెరిగిపోయింది. ప్రభాస్ తన సినిమాలతో అభిమానుల మనసు దోచుకోవడమే కాదు.. తన ఆటిట్యూడ్ తో హీరోయిన్ల మనసు కూడా దోచేసుకున్నారు. ప్రభాస్ వ్వక్తిత్వానికి హీరోయిన్లు ఫిదా అవుతున్నారు.. ముఖ్యంగా ప్రభాస్ లో ఇంత కూడా గర్వం ఉండదు.. అందుకే ప్రభాస్ అంటే ఫ్యాన్స్ కు అంత పిచ్చి.. […]