టాలీవుడ్లో హీరో ప్రభాస్ ఎన్నో చిత్రాలలో నటించారు. ప్రభాస్ నటించిన చిత్రాలలో రాఘవేంద్ర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా నటనపరంగా ప్రభాస్ కు మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. అయితే ఇందులో హీరోయిన్ గా నటించిన అన్షు అంబానీ ప్రతి ఒక్కరికి సపరిచితమే. ముఖ్యంగా మన్మధుడు సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్గా నటించింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ నటనతో ఎంతోమంది కుర్రకారులను సైతం ఆకట్టుకుంది. ఈ ఒక్క సినిమాతోనే ఎక్కడా […]
Tag: prabhas
ప్రభాస్ ఆ స్టార్ హీరోయిన్ తో అందుకే సినిమా చేయడం లేదా..!
చిత్ర పరిశ్రమలో మంచి క్రీజ్ ఉన్న హీరో- హీరోయిన్లు కాంబినేషన్లో సినిమాల కోసం వారి అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించే హీరోయిన్లు అయితే వారి రేంజ్ మరో లెవల్ లో ఉంటుంది. ఇక ఆ సినిమాలో స్టార్ హీరోయిన్ నటిస్తుంది అంటే చాలు ఎన్నో వార్తలు వస్తాయి. అయితే టాలీవుడ్ లో మాత్రం ఒక కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఆ జోడి ఏంటనేది […]
ప్రభాస్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ చెప్పిన `ఆహా`.. గెట్ రెడీ గైస్!
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ఆహా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ను చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో ఇటీవల ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడు, ప్రముఖ హీరో గోపీచంద్ సైతం బాలయ్య షోకు గెస్ట్ గా హాజరు అయ్యాడు. ఈ ఎపిసోడ్ […]
పార్ట్ వన్ హిట్ పార్ట్ 2 ప్లాప్… బెడిసి కొట్టిన బాలయ్య ఓవరాక్షన్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ఫుల్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సీజన్లో 7 ఎపిసోడ్‌లు కంప్లీట్ చేసుకుని నిన్న తాజాగా ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ అయింది. ఈ సీజన్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ గెస్ట్ గా రావడం మరింత ఈ షో కి హైప్ తెచ్చిపెట్టింది. ప్రభాస్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేశారు ఆహా టీమ్. ముందు నుంచి ఈ ఫస్ట్ […]
సమంత గురించి నాకు తెలియదు, దీపికానే కాపాడతా.. ప్రభాస్ ఆన్సర్‌కు బాలయ్య షాక్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు ఆయన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫస్ట్ పార్ట్ న్యూ ఇయర్ కు ముందుకు బయటకు వచ్చి విశేష ఆధరణను పొందింది. తాజాగా సెకండ్ పార్ట్ కూడా బయటకు వచ్చింది. ప్రభాస్, […]
ప్రభాస్‌కి కోపం వస్తే అందర్నీ వెళ్ళిపోమని అలా చేస్తాడు.. గోపీచంద్ కామెంట్స్ వైరల్!
టాలీవుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ తీస్తే ప్రభాస్, గోపీచంద్ ఖచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ కలిసి ఇటీవల ఆహా వేదికగా ప్రసారం అవుతున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో కూడా పాల్గొన్నాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ ఎపిసోడ్ తొలి భాగం న్యూ ఇయర్ కు ముందే బయటకు రాగా.. సెకండ్ పార్ట్ ను తాజాగా ఆహా టీమ్ బయటకు వదిలింది. రెండో భాగం కూడా ప్రేక్షకులను […]
‘అన్ స్టాపబుల్’. 2 ప్రభాస్- గోపీచంద్ ఎపిసోడ్ వచ్చేసింది … ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి..!
బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తున ‘అన్ స్టాపబుల్’ షో సూపర్ జోష్‌లో దూసుకుపోతుంది. ఇప్పటికే 7 ఎపిసోడ్‌లు కంప్లాట్ చేసుకున ఈ సిజన్‌లు ఇప్పడు 8వ ఎపిసోడ్ కూడా తాజాగా ఇప్పుడు ఆహలో స్ట్రిమింగ్ అయింది. లాస్ట్ వీక్ ఈ బాహుబలి ఎపిసోడ్ నుంచి పార్ట్ 1 బయటకి వచ్చి సెన్సేషనల్ వ్యూస్ రాబట్టింది. తాజాగా ఇప్పుడు బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 2ని రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్, గోపీచంద్, బాలయ్య కలిసి చేసిన రచ్చ […]
ప్రభాస్ కి ఇష్టం లేకుండా చేసిన ఏకైక సినిమా ఇదే.. రిజల్ట్ చూసి షాక్ అయిన కృష్ణం రాజు..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ వస్తూ ఉంటారు ..పోతూ ఉంటారు . అయితే వాళ్లలో చాలా తక్కువ మంది మాత్రమే అభిమానుల మనసును దోచుకుని వాళ్ళ గుండెల్లో చెరగని ముద్రను వేయించుకుంటారు . అలాంటి హీరోస్ కోసం ఫాన్స్ ఏమైనా చేస్తూ ఉంటారు. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడే రెబల్ స్టార్ ప్రభాస్. ఈశ్వర్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టిన ఈ రెబల్ హీరో ..ఆ తర్వాత తన కెరీర్లో […]
ప్రాజెక్ట్ కే : భయపెడుతోన్న దీపిక ఫస్ట్ లుక్..!
బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఆయన చేసే సినిమాలలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా మాత్రం ప్రాజెక్టుకే. ఈ సినిమాను దర్శకుడు హాలీవుడ్ సినిమాలకు ఏం మాత్రం తీసిపోనట్టుగా ఉంటుందని దర్శకుడు నాగ అశ్విన్ పలు సందర్భాలలో ఈ సినిమా గురించి చెప్పాడు. అందుకే ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ […]