ప్రభాస్ కోసం రంగంలోకి రాజమౌళి.. డార్లింగ్ ప్లాన్ అదిరిపోయిందిగా..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్. ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కే జి ఎఫ్ సిరీస్ లతో బ్లాక్ బాస్టర్ కొట్టిన ప్రశాంత్ నీల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా ప‌డిన‌ ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సలార్‌ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ […]

ప్రభాస్ ‘ సలార్ ‘ ప్రమోషన్స్ కి నో చెప్పడానికి వెనుక ఉన్న షాకింగ్ రీజన్ అదేనా..?!

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన మూవీ సలార్. త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్న‌ ఈ సినిమాపై నిన్న మొన్నటి వరకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కేజిఎఫ్ లాంటి బ్లాక్ బాస్టర్ సిరీస్ ను దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా తరుకెక్కడం, ప్రభాస్ హీరోగా నటించడంతో ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. అయితే తాజాగా సలార్ నుంచి రిలీజైన ట్రైలర్కు వ్యూస్ బాగా వచ్చినప్పటికీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌టుకోలేదు. […]

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. షారుక్ తోక ముడిచేశాడా…!

బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ డంకీ.. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది అంటూ వార్త‌లు వినిపించాయి. బాలీవుడ్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్లు ఇప్పటికే వైరల్ అయ్యాయి. జవాన్, పఠాన్ సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బాస్టర్ కొట్టిన షారుక్.. డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నిస్తున్నట్లు.. అందుకే ఈ సినిమాను సౌత్, నార్త్ లోను భారీ లెవెల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ […]

ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి ఆ స్టార్ డైరెక్టర్ భార్య కారణమా.. ఆ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా..?

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో మిర్చి మూవీ కూడా ఒకటి. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి స్టార్ డైరెక్టర్ భార్య ప్రధాన కారణం అంటూ న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆమె ఈ సినిమాలో ప్రభాస్ నటించడానికి ఎలా కారణమైందో ఒకసారి చూద్దాం. ప్రభాస్ మిర్చి సినిమాలో నటించ‌డానికి […]

చిన్న డైరెక్టర్ మీద.. ప్రభాస్ సినిమాకి అంత బడ్జెటా..!!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ మొత్తం భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు.. అయితే అన్ని భారీ బడ్జెట్ సినిమాలే కాకుండా తక్కువ బడ్జెట్ లో కూడా ఏదైనా సినిమా చేయాలని ప్రభాస్ అనుకుంటూ ఉండగా అలాంటి సమయంలోనే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం జరిగింది.కథ కూడా సెట్ కావడంతో సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెలకెక్కించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మారుతి కూడా కథ పరంగా పర్ఫెక్ట్ గా ఉండడంతో […]

ప్రభాస్ @21 యేళ్లు.. మొదటి సినిమాతోనే సెన్సేషన్ ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ వచ్చి ఇప్పటికీ 21 ఏళ్లు పూర్తి చేసుకున్నారు.. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ప్రభాస్ 2002 నవంబర్ 11న ఈ సినిమా విడుదలై ఒక ట్రెండు ని సెట్ చేయడం జరిగింది. ఇందులో ప్రభాస్ మాస్ లుక్ లో కనిపించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికి 21 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి డైరెక్టర్ జయంత్ పరాంజి దర్శకత్వం వహించారు. […]

ఈ 5 ప్రభాస్ సినిమాలకి టీఆర్పీ రేటింగ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్‌ మోస్ట్ పాపులర్ హీరో ప్రభాస్ బాహుబలి సిరీస్‌లో భారతదేశం అంతటా అభిమానులను సంపాదించాడు. బాహుబలి అనేక బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, బాహుబలి తర్వాత, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్ వంటి తదుపరి చిత్రాలతో ప్రభాస్‌కు పెద్దగా విజయాలను అందించలేదు. ఈ చిత్రాలు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకోలేకపోయాయి. చివరికి వీటిని టీవీలో కూడా చూడలేదు. టీవీలో సినిమాల పాపులారిటీ వ్యూయర్ షిప్ కొలవడానికి టీఆర్పీ రేటింగ్‌పై ఆధారపడతారు, ఇది […]

సలార్-2 రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేది ఆరోజే..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సలార్.. పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం చాలామంది అభిమానుల సైతం ఎదురుచూస్తూ ఉన్నారు. Kgf సినిమాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ మొత్తం పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. RRR సినిమా కంటే ఎక్కువగా […]

డిజాస్టర్ టాక్ తో 100 రోజులు థియేటర్స్ లో ఆడిన ప్రభాస్ సినిమా ఇదే..

స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలకు హిట్ టాక్ రాకపోయినా కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతున్నాడు. ఇక ప్ర‌స్తుతం ప్రతి వారం థియేటర్స్ కి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. ఎంత హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా అయినా నెల రోజుల కంటే ఎక్కువగా ఆడడం లేదు. ఒకవేళ టాక్ అటు ఇటుగా ఉంటే వారానికి ఎత్తేస్తున్నారు. అలాంటిది గతంలో ప్రభాస్ హీరోగా […]