ప్రజెంట్ ఏపీలో ఎలాంటి సిచువేషన్ నెలకొన్నదో మనం చూస్తున్నాం . కేవలం కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేస్తూ ఓటు వేయాలి అంటూ పిలుపునిస్తున్నారు . మరీ ముఖ్యంగా సినీ స్టార్స్ ఎక్కువ మంది ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ఉండడం సంచలనంగా మారింది. అంతేకాదు చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయాన్ని ముందుగానే […]
Tag: prabhas
అరెరె.. మళ్లీ బొక్క బోర్ల పడిన రామ్ చరణ్.. ఆ విషయంలో ప్రభాస్ – తారక్ లా ఎందుకు చేయలేకపోతున్నాడు..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ బొక్క బోర్ల పడ్డాడ్డా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే.. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . నిజానికి ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి రావాలి. కానీ ఆలస్యంగా ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు చరణ్. పెరిగిపోతున్న ఎండలకు సినిమా షెడ్యూల్ ని […]
రెబల్ స్టార్ నటించిన సినిమాల్లో వాళ్ళ అమ్మకు బాగా నచ్చిన సినిమా ఇదే..?!
టాలీవుడ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిన్న సినిమాలతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లోనే స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు ప్రభాస్. ప్రస్తుతం సలార్ 2 , రాజాసాబ్, కల్కి 2898 ఏడి ఇలా వరుస సినిమాలను లైన్‌లో పెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇంత స్టార్ హీరో అయిన తన తల్లిదండ్రుల గురించి ఎవరికీ తెలియదు. ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు, శివకుమారి […]
ఏంట్రోయ్..మహేశ్ బాబు పరమ చెత్త సినిమా టైటిల్ ని.. ప్రభాస్ అన్న మూవీకి పెట్టారు..?
ఈ మధ్యకాలంలో డైరెక్టర్ లు సినిమా టైటిల్స్ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తున్నాము. ఆఖరికి చిన్న చిన్న డైరెక్టర్స్ కూడా చిన్న హీరోలతో చిన్న బడ్జెట్ తో తెరకెక్కించే మూవీస్ విషయంలో చాలా కఠినంగా పకడ్బందీగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది డైరెక్టర్స్ మాత్రం టైటిల్స్ విషయంలో చాలా నెగ్లెజెన్సీ బిహేవ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి లిస్టులోకే వచ్చాడు సీతారామం మూవీ డైరెక్టర్ హను రాఘవపూడి అంటూ జనాలు ట్రోల్ చేస్తున్నారు . సోషల్ […]
సలార్ ప్రపంచంలో తారక్.. ఫ్యాన్స్ లో మరింత హైట్ పెంచేస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ..?!
బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత మళ్లీ ఆరెంజ్ లో సక్సెస్ అందుకున్న ప్రభాస్ సినిమా సలార్. ప్రభాస్ నుంచి చివరిగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనంగా మారింది. డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో.. విజయ్ తిరంగదూర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 22న రిలీజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. రూ.270 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.715 కోట్ల గ్రాస్ వసూళను కొల్లగొట్టి తెలుగు […]
ప్రభాస్ ‘ కల్కి ‘ కోసం రంగంలోకి సూపర్ స్టార్.. నాగ అశ్విన్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తాను నటించిన సినిమాలకు రూ.300 కోట్ల వరకు గ్రాస్ వశూళను కొల్లగొడుతున్న ప్రభాస్.. చివరిగా నటించిన సలార్ తో భారీ హీట్ అందుకున్నాడు ప్రభాస్. ఈ రేంజ్‌లో హిట్ అందుకుని దాదాపు 6ఏళ్ళు అవుతుంది. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే మరో పాన్ ఇండియన్ మూవీ కల్కి […]
ఆ హీరోతో కాజల్ అలా చేసిందా..? పబ్లిక్ గా బయటేశాడుగా..!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పాత తాలూకా న్యూస్లు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్య 2 ఆడియో ఫంక్షన్ ఈవెంట్లో బన్నీ ప్రభాస్ మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన న్యూస్ బాగా వైరల్ గా మారింది. బన్నీ ప్రభాస్ చాలా చాలా మంచి దోస్తులు . ఎంతలా అంటే ఒకరు సినిమాలకి ఒకరు మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చుకుంటూ ఉంటారు . […]
షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చిన మారుతి.. ప్రభాస్ ఫ్యాన్స్ గుండెలు బద్ధలు అయిపోయే న్యూస్ ఇది..!
ప్రెసెంట్ డార్లింగ్ ఫ్యాన్స్ డైరెక్టర్ మారుతి పై గుర్రుగా ఉన్నారు అన్న వార్త నెట్టింట వైరల్ గా మారింది . మనకు తెలిసిందే పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు . దీనికి ది రాజసాబ్ అంటూ నామకరణం కూడా చేశారు. ఈ సినిమా షూట్ కూడా సగానికి పైగానే పూర్తయింది అంటూ ప్రచారం జరుగుతుంది . లుంగీకట్టులో ప్రభాస్ కి సంబంధించిన ఒక లుక్ కూడా […]
ఆర్య@ 20 ఏళ్లు: బిగ్ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకున్న ఆ ఇద్దరు తెలుగు హీరోలు వీళ్లే..!
ఆర్య .. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..? అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా. అంతేనా దిల్ రాజు అదేవిధంగా సుకుమార్ కెరియర్ని సెట్ చేసిన సినిమా . ఈ సినిమా రిలీజ్ అయ్యి నేటికి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది . ఈ సందర్భంగా చిత్ర బృందం ఇవాళ హైదరాబాదులో ఘనంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబోతుంది. ఈ ప్రెస్ మీట్ కు ఆర్య సినిమా యూనిట్ మొత్తం అటెండ్ […]