టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక జాన్వి తెలుగులో నటిస్తున్న మొదటి మూవీ ఇదే కావడం విశేషం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. […]
Tag: prabhas
ప్రభాస్ ఎప్పుడు నెత్తిన ఆ క్యాప్ పెట్టుకోవడం వెనుక పెద్ద సీక్రెట్ దాగి ఉందా.. అదేంటంటే..?
రెబల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు యూత్ లో ఉన్న ఫ్యాన్ బేస్, క్రేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈశ్వర్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన ప్రభాస్.. భారీ సక్సెస్ అందుకోకపోయినా ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే ఒక్కసారిగా స్టార్ హీరో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక తర్వాత రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన బాహుబలితో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. అలాంటి ప్రభాస్‌కు […]
పౌజి సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి..!
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఒక్కసారిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ప్రభాస్.. ఈ సినిమా తర్వాత సరైన హిట్ కోసం చాలా కాలం సతమతమయ్యారు. ఇక చివరిగా తరికెక్కిన కల్కి సినిమాతో బాహుబలి తర్వాత మళ్ళీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకొని మంచి జోష్‌తో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో వరుసగా నాలుగైదు సినిమా లైన్ లో ఉంచుకున్న […]
సమంత ఇప్పటివరకు ప్రభాస్ తో ఎందుకు నటించలేదో తెలుసా.. కారణం ఏంటంటే.. ?
టాలీవుడ్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే గతంలో ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ బ్యూటీగా ఓవెలుగు వెలిగింది. వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకుంది. ఇందులో భాగంగా మహేష్ బాబు, రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టకుంది అయితే సమంతకు ప్రభాస్‌తో నటించే ఛాన్స్ మాత్రం రాలేదు. ఇక పాన్ ఇండియన్ స్టార్‌గా […]
ఛత్రపతి మూవీ టాప్ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్.. !
టాలీవుడ్ స్టార్ ప్రభాస్ పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది బాహుబలి, సలార్ సినిమాలే. అయితే ఈ సినిమాల కంటే ముందు ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ ఒక్కసారిగా పెంచిన మూవీ చత్రపతి. సింహాద్రి రేంజ్‌లో జక్కన్న కమర్షియల్ విశ్వరూపం సినిమాతో బయటపెట్టారు. ఇక ఛత్రపతి సినిమా ప్రస్తావన వచ్చినప్పుడల్లా హైలెట్‌గా నిలిచేది ఇంటర్వెల్ సీన్. బాజీరావును చంపి సవాన్ని ఈడ్చుకుంటూ వెళ్లి ఒక్క అడుగు అంటూ కోట శ్రీనివాస్ కి ప్రభాస్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చే సీనివేశాలు […]
ఎన్టీఆర్, ప్రభాస్ లతో కలిసి నటించిన ముద్దుగుమ్మ ఈ ఫోటోలో ఉంది.. కనిపెడితే మీరు జీనియస్..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారంతా రోజురోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. చాలామంది స్టార్‌బ్యూటీస్ ఒకప్పటి కంటే మరింత అందంగా మారి గుర్తుపట్టలేనంతగా తమ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అలా ఈ పై ఫోటోలో ఉన్న టీనేజీ అమ్మాయిల్లో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. ఎవరైనా గెస్ చేయగలిగితే నిజంగా జీనియస్. తన అందంతో దేశాన్ని ఓ ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. చూడ చక్కని […]
ప్రభాస్ – సూర్య కాంబో పిక్స్.. కానీ ట్విస్ట్ ఏంటంటే..?
పాన్ ఇండియన్ స్టార్ హీరో.. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ సూర్య వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి.. ఈ సినిమా రిజల్ట్ ఊహకు కూడా అందదు. అయితే ఈ ఇద్దరు కాంబోలో సినిమా సెట్ అవ్వడం అంటే సాధారణ విషయం కాదు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటూ ఎన్నో రూమర్లు వచ్చినా.. ఒక్కసారి కూడా నిజం కాలేదు. అయితే ఈసారి మాత్రం దాదాపు ఈ క్రేజీ […]
క్లైమాక్స్ లో చనిపోయే పాత్రలో నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఇదే.. ?
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా ఎదగడానికి ఆహర్నిసలు శ్రమిస్తూ ఉంటారు. అయితే ఆ స్టార్ డం నిలబెట్టుకోవడానికి కూడా ఎప్పటికప్పుడు కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు ఎంచుకున్న కంటెంట్ నచ్చి.. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి పని చేయడానికి అయినా సిద్ధపడతారు. అలా తమ సినిమా కోసం క్లైమాక్స్లో చనిపోయే పాత్రలు నటించిన టాలీవుడ్ హీరోల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. నాగార్జున: అక్కినేని హీరో నాగార్జున 2000 సంవత్సరంలో రిలీజ్ అయిన ‘ […]
వరద బాధితులకు అండగా మన టాలీవుడ్ స్టార్ హీరోస్.. ఎవరెంత విరాళం ఇచ్చారంటే..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదలు బీభత్సం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీగా ఆస్తి నష్టంతో పాటు.. ప్రాణం నష్టం కూడా వాటిల్లింది. ఈ క్రమంలో ప్రజలంతా సతమతమవుతున్నారు. సరైన సమయానికి ఆహారం నీరు కూడా లేక కొన్నిచోట్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో గవర్నమెంట్‌తో పాటు.. ఎంతోమంది ప్రముఖులు, సినీ స్టార్స్ కూడా తమ చేయుతనిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎంతోమంది తమకు తగ్గ విరాళాలను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. అలా ఇప్పటివరకు […]