రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యు.వి.కృష్ణంరాజు సమర్పణలో భూషణ్ కుమార్, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి నిర్మిస్తున్నారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్ ప్రేమకథగా పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే కరోనా కారణంగా ఆలస్యమవుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు పూర్తి అయింది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ స్వయంగా ట్విట్టర్ వేదికగా […]
Tag: prabhas
ఎన్టీఆర్ మూవీపై కన్నేసిన బెల్లంకొండ శ్రీనివాస్?!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయన బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]
ఏంటీ..ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` షూటింగ్ మొత్తం అక్కడేనా?!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. […]
ప్రభాస్ మూవీలో తొలిసారి ఛాన్స్ కొట్టేసిన సమంత?!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మొదటి సారి నటించబోతోంది సమంత. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సలార్, రాధే శ్యామ్, ఆదిపురుష్‌లతో పాటుగా ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ కపిపించనుండగా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా `ప్రాజెక్ట్ కె` వర్కింగ్ టైటిల్‌తో ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. […]
ప్రభాస్ మూవీలో కామెడీ కింగ్‌కు బంపర్ ఆఫర్?!
తనదైన హావభావాలతో, అద్భుతమైన డైలాగ్ డెలివరీతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన కామెడీ కింగ్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన బ్రహ్మీ.. స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు పొట్ట చక్కలయ్యేలా నవ్వాల్సిందే. 1987లో అహనా పెళ్ళంటా మూవీలో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బ్రహ్మీ.. ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా వెండితెరపై గ్యాప్ ఇవ్వలేదు..తీసుకోనూలేదు. ఇక ఇటీవల జాతిరత్నాలు సినిమాతో ప్రేక్షకులను పలకరించిని ఈయన.. […]
ప్రభాస్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన రెజీనా!
ప్రభాస్ సినిమాలో హాట్ బ్యూటీ రెజీనా కసండ్రాకు బంపర్ ఆఫర్ దక్కింది. కానీ, ఇక్కడే ట్విస్ట్ ఉంది. మ్యాటర్ ఏంటంటే..రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కిన ఛత్రపతి చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారానే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రీమేక్ చిత్రంలో మొదట కియారా అద్వానీని హీరోయిన్ అనుకున్నారు. కానీ, ఆమె […]
`రాధేశ్యామ్`పై న్యూ అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే!
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు చక్కడబుతుండడంతో.. మళ్లీ ఈ మూవీ […]
నేడు ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం..రంగంలోకి బిగ్‌బీ!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పడుకోణె హీరోయిన్‌గా.. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రతో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పాన్ వరల్డ్ లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని స్టార్ట్ […]
ప్రభాస్ నయా రికార్డ్..ఉబ్బితబ్బిపోతున్న ఫ్యాన్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ నయా రికార్డ్ క్రియేట్ చేశారు. ఆసియా ఖండంలో నంబర్‌వన్ అందగాడిగా మన డార్లింగ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అవును, ఫ్యాన్సీ ఆడ్స్ అనే సంస్థ నిర్వహించిన టాప్ టెన్ మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మెన్ సర్వేలో ప్రభాస్ ఫస్ట్ ప్లేస్‌ను దక్కించుకున్నాడు. సౌత్ కొరియన్ స్టార్ కిమ్ హ్యూన్ జూంగ్, పాకిస్తాన్ నటులు ఇమ్రాన్ అబ్బాస్, ఫవాద్ ఖాన్ తదితరులను వెనక్కి నెట్టి ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకోవడంతో.. ఆయన ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు. […]