అలాంటి పాత్ర చేయాలనుంది.. పూజా

పూజా హెగ్డే.. నాగచైతన్య సరసన ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా , సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పూజాహెగ్డే , అతిత్వరలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పోయింది పూజా హెగ్డే. ఇక టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ ..మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా బిజీ అయిపోయింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ […]

ఆ విష‌యంలో సేఫ్‌గా ఉన్న‌ది `రాధేశ్యామ్‌` ఒక్క‌టేనా?!

ఈ మ‌ధ్య కాలంలో తెలుగు ఇండ‌స్ట్రీలో లీకుల బెడ‌ద బాగా ఎక్కువైపోయింది. బ‌డా హీరోల సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాలు లీకుల బారిన ప‌డుతున్నాయి. ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా, ఎన్ని చ‌ర్యలు తీసుకున్నా…లీకుల వీరులు షాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ విష‌యంలో మాత్రం ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం మాత్రం సేఫ్‌గానే ఉంద‌ని చెప్పాలి. ఈ వింటేజ్‌ ప్రేమకథా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ […]

“రాధే శ్యామ్” లో ఆ ఎపిసోడ్ యే మైన్ అట..!

రెబల్ స్టార్ ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించి చాలా రోజులే అవుతుంది. బాహుబలి తరువాత సాహో సినిమాతో మన ముందుకు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న “రాధే శ్యామ్” సినిమాతో మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మొట్టమొదటి సారిగా పూజా హేగ్జే నటిస్తుంది. వీళ్ళద్దరి జంట సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయేలా ఉంటుంది అని టాక్. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ […]

రాధేశ్యామ్ నుండి కూడా రాబోతుందట!

యంగ్ రెబల్ స్టా్ర్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలు షూటింగ్‌లు జరుపుకుంటున్నా, ఒక్క సినిమా కూడా రిలీజ్ మాత్రం కావడం లేదు. దీనికి కరోనా కారణంగా చూపిస్తు్న్నారు ఆయా చిత్ర యూనిట్ సభ్యులు. ముఖ్యంగా ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రం ఎప్పుడో పూర్తయి ఈపాటికి రిలీజ్ కూడా కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, అటుపై కరోనా ప్రభావంతో ఈ సినిమా రిలీజ్‌పై జనాల్లో ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. […]

వామ్మో..శ్రుతిహాస‌న్ అన్ని వేల సార్లు అలా చేయించుకుందా?

క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి కమ్‌బ్యాక్ ఇచ్చిన అందాల భామ శ్రుతిహాస‌న్.. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌` చిత్రంలో న‌టిస్తోంది. అలాగే ఇత‌ర భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే షూటింగ్స్ కోసం ముంబై, చెన్నై, హైద‌రాబాద్ అంటూ తిరుగుతూ వ‌స్తోంది. అయితే అలా ప్రయాణించిన ప్రతీసారి కరోనా పరీక్షలు చేయించుకోడం తప్పనిసరి. అలా హీరో హీరోయిన్లకు మాత్రం ఎన్నో సార్లు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. […]

`స‌లార్‌` నుండి మ‌రో వీడియో లీక్‌..అదిరిన ప్ర‌భాస్ లుక్‌!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌ర‌బాద్‌లో శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు మొద‌టి నుంచి లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. గ‌తంలో స‌లార్ షూటింగ్ లొకేష‌న్ నుండి ప‌లు ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కి వ‌చ్చి.. […]

ప్ర‌భాస్‌పై మ‌న‌సు పారేసుకున్న దివి..రెండు మూడు రోజులైనా దానికి ఓకేన‌ట‌?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది దివి. ఈ షో త‌ర్వాత దివికి వ‌రుస ఆఫ‌ర్లు వెల్లువెత్తున్నాయి. ఇటీవ‌ల‌ క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన దివి.. ప్ర‌స్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న దివి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌పై తనకు క్రష్‌ […]

ప్ర‌భాస్ కోసం బ‌రిలోకి దిగిన‌ జ‌గ్గూభాయ్..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `స‌లార్‌` ఒక‌టి. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సిపిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఈ […]

శ్రుతిహాస‌న్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన ప్ర‌భాస్‌..!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌లార్‌`. కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె హైద‌రాబాద్ ఈ చిత్రం మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే షూటింగ్‌లో పాల్గొన్న శ్రుతి హాస‌న్‌కు ప్ర‌భాస్ అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ మధ్య సాహో చిత్రీకరణ సమయంలో శ్ర‌ద్ధా క‌పూర్ ప్రత్యేకంగా వంటలు చేయించిన ప్రభాస్‌.. […]