పాన్ ఇండియా స్థార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. సినిమా విషయం పక్కన పెడితే.. ప్రభాస్ మంచి ఫుడ్ లవర్. రకరకాల వంటలను తాను తినడమే కాదు.. తన చుట్టూ ఉన్న వారికి సైతం పెడుతుంటారు. ముఖ్యంగా సెట్‌లో ప్రభాస్ ఉన్నారంటే ఇక యూనిట్ సభ్యులందరికీ పండుగే. ఎప్పటికప్పుడు షూటింగ్‌లో ఉన్న వారందరికీ వెరైటీ వంటకాలను వండించి రుచి చూపిస్తుంటారాయన. అంతేకాదు, కొందరు సెలబ్రెటీలకు టెస్టీ ఫుడ్ […]
Tag: prabhas
మహాసముద్రం టైలర్ పై ప్రభాస్ ప్రశంసల వర్షం?
ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న మహా సముద్రం సినిమా దసరా స్పెషల్ గా అక్టోబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కావడానికి సిద్దంగా ఉంది. ఈ యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా సినిమాను ఎకే ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మహాసముద్రం ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.ఈ సినిమాలో అదితి రావు హైదరి,అను ఇమ్మ్యూన్యూయేల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఇందులో జగపతి బాబు, […]
హాలీవుడ్ టెక్నాలజీతో ప్రభాస్ సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?
టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ టెక్నాలజీ తో రూపొందిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకుముందు […]
ప్రభాస్‌ను మరోసారి వాడుకుంటున్న డైరెక్టర్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు గతకొంతకాలంగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి వింటేజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన […]
పూజా హెగ్డేపై గుర్రగా ఉన్న ప్రభాస్..అసలైమైందంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా ఓ టాక్ ఫిల్మ్ సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రభాస్, పూజా హెగ్డేల మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయట. పూజా హెగ్డేపై ప్రభాస్ మరియు రాధేశ్యామ్ యూనిట్ గుర్రుగా ఉన్నారట. ఇందుకు కారణం పూజా తీరేనట. సెట్‌లో […]
ఆ షోకి మహేష్ తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్?
ప్రస్తుతం బుల్లితెరపై రెండు షోలు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకటి బిగ్ బాస్ షో గా మరొకవైపు ఎవరు మీలో కోటీశ్వరులు షో. ఈ రెండు షోలు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. భారీగా టిఆర్పి రాబడి తో బుల్లితెర ఆడియన్స్ కి వినోదాన్ని అందిస్తున్నాయి. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షో విషయానికి వస్తే ఎపిసోడ్ ఎపిసోడ్ కు సెలబ్రిటీలను తీసుకొస్తూ ఈ షోను ఆద్యంతం రక్తి కట్టిస్తున్నారు. ఇక ఈ షో కి హోస్టుగా […]
ప్రభాస్ విడదల చేసిన `ఆకాశవాణి` ట్రైలర్ ఎలా ఉందంటే?
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం `ఆకాశవాణి`. సముద్రఖని, వినయ్ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. `మనం బతికినా సచ్చినా.. తిన్నా పస్తున్నా.. ఎవరి వల్ల.. దేవుడి వల్ల.. దొర వల్ల` అంటూ ఓ పెద్దాయన చెప్పే డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ ఆధ్యంతం […]
క్యాన్సర్‌తో అభిమాని..ప్రభాస్ చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన నటిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా.. సలార్, ఆదిపురుస్, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్‌పైన ఉన్నాయి. సినిమాల విషయం పక్కన పెడితే.. ప్రభాస్ వ్యక్తిత్వం చాలా గొప్పది. ఈయన ఎంతో సున్నితంగా, సింపుల్‌గా ఉంటాడు. అలాగే తనతో పాటు అందరూ బాగుండాలని కోరుకుంటారు. ఇక తాజాగా క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ […]
ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అలాంటి సాహసం..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో కష్టపడుతూ ఎన్నో పాత్రల్లో నటిస్తూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇందుకోసం ఎన్నో కష్టాలను పడ్డారు. బాహుబలి సినిమా కోసం భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకు మేక్ఓవర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ రేషన్ అది చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా […]