ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌..న‌వంబ‌ర్‌ 10న ఆ అప్డేట్ ఖాయ‌మ‌ట‌?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. ఇటలీ బ్యాక్ డ్రాప్‌లో పీరియాడికల్ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కృష్ణంరాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్, టి సిరీస్ బ్యాన‌ర్లపై వంశీ, ప్ర‌మోద్‌, ప్ర‌శీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ షురూ చేశారు. […]

ఆదిపురుష్‌కు అంతం పలికిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతూ వస్తున్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ K, ఆదిపురుష్, స్పిరిట్ వంటి చిత్రాలను లైన్‌లో పెట్టిన ప్రభాస్, ఈ సినిమాలన్నింటినీ ఎప్పుడు ఫినిష్ చేస్తాడా అని అభిమానులు ఆతృతగా చూస్తున్నారు. కాగా బాలీవుడ్‌లో స్ట్రెయిట్‌గా ప్రభాస్ నటిస్తున్న చిత్రంగా […]

ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌ల‌లో ఎవ‌రు బెస్టో తేల్చేసిన జ‌క్క‌న్న‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ఈ ముగ్గురు హీరోల‌తోనూ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు హీరోల్లో ఎవ‌రు బెస్ట్‌..? అన్న ప్ర‌శ్న తాజాగా రాజ‌మౌళికి ఎదురైంది. దాంతో ఆయ‌న‌ ఏం స‌మాధానం చెబుతారా అని అంద‌రూ ఆస‌క్తిక‌రంగా ఎదురు చూడ‌గా.. జ‌క్క‌న్న మాత్రం చాలా స్మార్ట్‌గా అన్స‌ర్ ఇచ్చారు. ఆయ‌న మాట్లాడుతూ.. `ఒక్కొక్క సంద‌ర్భంలో ఒక్కొక్క‌రు ఇష్టం. సినిమా […]

`రాధేశ్యామ్‌` ఫ‌స్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖ‌రారు..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్ర‌మే `రాధేశ్యామ్‌`. పీరియాడిక‌ల్ ప్రేమ క‌థగా పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. ప్రముఖ నిర్మాణ సంస్ధలు గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మిత‌మైన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న గ్రాండ్‌గా 7 భాషలలో విడుద‌ల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇప్ప‌టికే ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అదిరిపోయే […]

ప్ర‌భాస్‌తో పోటీపై జ‌క్క‌న్న షాకింగ్ రిప్లై.. ఇంత‌కీ ఏమ‌న్నారంటే?

రెండు పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే బాక్సాఫీస్ పోటీ ఓ రేంజ్‌లో ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే అందులోనూ భారీ క్రేజ్ ఉన్న రెండు పాన్ ఇండియా చిత్రాలు విడుద‌లైతే.. ఇక వార్ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవ్వ‌రూ ఊహించ‌లేరు. ఇప్పుడు అలాంటి త‌రుణ‌మే రాబోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన `రాధేశ్యామ్‌` చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఈ చిత్రానికి స‌రిగ్గా వారం రోజుల ముందు […]

`రాధేశ్యామ్‌`కు ఊహించ‌ని దెబ్బ‌..డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్ర‌హం!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవ‌లె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఇక ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇటీవ‌ల విడుద‌ల చేసిన రాధేశ్యామ్ టీజ‌ర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న‌ విష‌యం తెలిసిందే. యూట్యూబ్‌లో విడుద‌లైన కొన్ని గంట‌ల్లోనే కోట్ల‌లో […]

ప్ర‌భాస్‌తో గ‌డిపిన ఆ క్ష‌ణాలు మ‌రచిపోలేనంటున్న యంగ్ హీరోయిన్‌!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ అంటే తెలియ‌ని వారుండ‌రు.. ఇష్ట‌ప‌డ‌ని వారూ ఉండ‌రు. ముఖ్యంగా మ‌న డార్లింగ్‌కి లేడీస్ ఫాలోయిన్ చాలా ఎక్కువ. స్టార్ హీరోయిన్లు సైతం ఆయ‌నకు ఫిదా అవుతుంటారు. ఇక ఈ టిస్ట్‌లో యంగ్ హీరోయిన్ కేతిక శ‌ర్మ కూడా చేరింది. పూరి జ‌గ‌న్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి, ఢిల్లీ భామ కేతికా శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ […]

డ్రామాలు దొబ్బకు.. ఆ యంగ్‌ హీరోపై ప్ర‌భాస్ ఫైర్‌..!

ఎప్పుడూ ఎంతో కూల్‌గా, సాఫ్ట్‌గా ఉండే ప్ర‌భాస్‌.. తాజాగా ఓ యంగ్ హీరోపై ఫైర్ అయ్యారు. ఇంత‌కీ ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్‌ పూరి. పూర్తి వివ‌రాల్లోకి ఆకాష్ తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన పూరి జగన్నాథ్ స్వయంగా నిర్మాణ బాధ్యతలు […]

గెట్ రెడీ..దీపావళికి మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌బోతున్న ప్ర‌భాస్‌..?!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `రాధేశ్యామ్‌`. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న విడుద‌ల కాబోతోంది. ఇక ఇటీవ‌ల ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌ల చేసిన రాధేశ్యామ్ టీజ‌ర్‌ అద్భుత‌మైన రెస్పాన్స్‌తో అదిరిపోయే రికార్డుల‌ను సృష్టించింది. అయితే దీపావ‌ళికి త‌న ఫ్యాన్స్‌ను ప్ర‌భాస్ మ‌రోసారి స‌ర్‌ప్రైజ్ […]