పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆ లిస్టులో ప్రభాస్, సందీప్ రెడ్డివంగ కాంబోలో తెరకెక్కనున్న స్పిరిట్ కూడా ఒకటి. మోస్ట్ అవైటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు.. సంగీత దర్శకుడుగా హర్షవర్ధన్ రామేశ్వరమ్ పనిచేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్కర్ తో బిజీగా ఉన్నా సందీప్.. హర్షవర్ధన్‌తో కలిసి మ్యూజిక్ సీటింగ్ను కూడా మొదలుపెట్టేసాడు. అలాగే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్వింగ్లో కొనసాగుతున్నాయి. […]
Tag: prabhas spirit
ప్రభాస్ ‘ స్పిరిట్ ‘ కోసం హాలీవుడ్ విలన్.. రికార్డ్‌లు తుక్కుతుక్కే… రాస్కోండి..?
ప్రభాస్ కల్కి 2898 ఏడీ ఆడియన్స్ లో ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం రూ.1000 కోట్ల రన్ వైపు దూసుకుపోతున్న ఈ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను బ్రేక్ చేసి సత్త చాటింది. ఇప్పటికి సినిమాను ఫ్యాన్స్ థియేటర్లో చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా కంటే ముందే పాన్ సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్.. కల్కి 2898ఏడితో పాన్ వరల్డ్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడంటూ పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం […]