ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటూ ఆ హీరోయిన్‌ని తెగ పొగిడేస్తున రెబల్ స్టార్.. అంత స్పెష‌ల్ ఎందుకంటే..?

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రెబల్ స్టార్.. గ‌తేడాది చివ‌రిలో స‌లార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ దాదాపు నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి కల్కి 2898 ఏడి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. […]