సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ట్రోలింగ్ అనేది బాగా ఎక్కువైపోయింది . ఎంతలా అంటే అసలు నిద్ర లేచిన మొదలు పడుకునే వరకు ఏదో ఒక విషయం కారణంగా స్టార్ సెలబ్రిటీస్ ని ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఈ క్రమంలోనే తాజాగా విజయ్ దేవరకొండ అలాంటి ట్రోలింగ్ బాధలకు గురవుతున్నాడు . మొదటి నుంచి విజయ్ దేవరకొండ పై ఓ మీమ్ బ్యాచ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది . అయితే రీసెంట్గా ఆయన నటించిన […]
Tag: popular news
“జయప్రదతో మిస్ బీహేవ్ చేసిన స్టార్ నటుడు”..లాకి అక్కడ కొట్టిందా..? ఫైనల్లీ క్లారిటీ ఇచ్చాడుగా..!!
సోషల్ మీడియా పుణ్యమా ..? అంటూ నేను ఆ తప్పు చేయలేదు రా బాబోయ్ అంటూ నటుడు క్లారిటీ ఇవ్వడం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఎస్ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేక్ వార్తలు ఎక్కువగా వింటున్నాం . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది . మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ జయప్రదను స్టార్ నటుడు ఇంటిమేట్ సీన్లో బలవంతం చేశాడని ..ముద్దు పెట్టుకోబోయాడు అని […]
సినిమా పేరు మర్చిపోయిన పవన్..”నోర్లు మూయించే ఆన్సర్ ఇచ్చిన హారిష్”.. అంత మాట అనేశావు ఏంటి బ్రో..?
రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఓ స్టేజిపై మాట్లాడుతూ తాను వర్క్ చేస్తున్న సినిమా నిర్మాతల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయబోయాడు. అయితే ఇదే క్రమంలో ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పేరును సర్దార్ భగత్ సింగ్ అంటూ తప్పు పలికాడు . అప్పట్నుంచి సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేస్తున్నారు జనాలు. జనరల్ గా పవన్ కళ్యాణ్ తప్పు చేయడు.. ఎప్పుడో ఒకసారి అలా మాట తూలాడా ..దానికోసం వెయిట్ చేస్తూ […]
“సచ్చిన శవాన్నికి మ్యూజిక్ కొట్టమంటే ఎలా..?”..కోపంతో ఊగిపోయిన తమన్..ఒక్కోక్కడికి ఇచ్చిపడేసిండు..!!
ఈ మధ్యకాలంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనం బాగా చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా స్కంద మూవీని తెరకెక్కించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పై చేసిన కామెంట్స్ బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. ఇలాంటి క్రమంలోనే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న.. రీసెంట్గా ఆయన మ్యూజిక్ చేసిన భగవంత్ కేసరి సినిమా […]
“ఆ హీరోయిన్ తో సినిమా చేయకు”..బన్నీ కి భలే కండీషన్ పెట్టిన స్నేహా రెడ్డి..!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న సినిమా పుష్ప2. గతంలో ఆయన నటించిన పుష్ప1 సినిమాకి ఇది సీక్వెల్ గా వస్తుంది . రీసెంట్ గానే పుష్ప1 సినిమాలో నటించినందుకుగాను ఏకంగా 69 ఏళ్లుగా తెలుగు ఫాన్స్ ఎదురుచూస్తున్న ఉత్తమ జాతీయ నటుడి అవార్డు వరించింది. ఈ క్రమంలోనే బన్నికి సంబంధించిన మరికొన్ని విషయాలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . అయితే స్నేహ రెడ్డి ఓ హీరోయిన్ తో […]
వామ్మో..యాంకర్ రష్మికి ఆ పోలిటికల్ లీడర్ అన్ని లక్షల బంగారాన్ని గిఫ్ట్ చేశారా..? ఏంటి మ్యాటర్ తేడాగాఉందే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్ రష్మీకి ఓ రాజకీయ నాయకుడు ఆరు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది . మొదటి నుంచి రష్మీకి సంబంధించిన వార్తలపై జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే పొలిటికల్ […]
“ప్రేమ లేకపోయిన పర్వలేదు..అది మాత్రం ఉండాల్సిందే”..హీట్ పుట్టిస్తున్న సమంత ప్రేమ పాఠాలు..!!
సోషల్ మీడియాలో ఎంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ యాక్టివ్ గా ఉన్నా సరే హీరోయిన్ సమంత పెట్టే పోస్టులను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అభిమానులు . అసలు మ్యాటర్ అర్థమవుతుందో..? లేదో ..? తెలియదు కానీ, సమంత పెట్టే పోస్ట్ తాలూకా పిక్చర్స్ ని మాత్రం తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు . రీసెంట్ గా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టుకో వచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు ఆమె […]
పెళ్లి కాకముందే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన జాన్వీ..ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ..!!
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీస్ పెళ్లికాకముందే అభిమానులకి గుడ్ న్యూస్ అందజేస్తున్న విషయాలు మనకు తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ అదే కోవాలోకి వస్తుంది . పెళ్లైన రెండు నెలలకే మూడో నెల అంటూ బిగ్ బాంబ్ పేల్చి 9 నెలల తర్వాత పండు లాంటి పాపకు జన్మదిన అలియా భట్ రీసెంట్ గానే నేషనల్ అవార్డు అందుకుంది . ఆ విషయం పక్కన పెడితే.. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ […]
రాజమౌళి కోసం రవితేజ బిగ్ శాక్రిఫైజ్.. రుణం ఇలా తీర్చుకుంటున్నావా బ్రో..?
మాస్ మహారాజా రవితేజ ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. హిట్లు ఫ్లాపులు పక్కన పెడితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నాడో..ఇప్పటివరకు అదే విధంగా కొనసాగుతూ తనలోని మాస్ లెవెల్స్ ని ఏమాత్రం డౌన్ కాకుండా చూసుకుంటున్నాడు. కాగా రవితేజ కెరియర్ లోనే బిగ్ బ్లాక్ బస్టర్ సినిమా ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి పడేసింది . అప్పటి […]