“ప్రేమ లేకపోయిన పర్వలేదు..అది మాత్రం ఉండాల్సిందే”..హీట్ పుట్టిస్తున్న సమంత ప్రేమ పాఠాలు..!!

సోషల్ మీడియాలో ఎంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ యాక్టివ్ గా ఉన్నా సరే హీరోయిన్ సమంత పెట్టే పోస్టులను ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అభిమానులు . అసలు మ్యాటర్ అర్థమవుతుందో..? లేదో ..? తెలియదు కానీ, సమంత పెట్టే పోస్ట్ తాలూకా పిక్చర్స్ ని మాత్రం తెగ ట్రోల్ చేస్తూ ఉంటారు . రీసెంట్ గా హీరోయిన్ సమంత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టుకో వచ్చింది.

ఈ పోస్ట్ ఇప్పుడు ఆమె కొత్తగా ప్రేమలో పడింది అని చెప్పడానికి ప్రూఫ్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో సమంత ఓ ప్రేమ పోస్ట్ చేసింది. ఆ పోస్టులో.. “ఓ రాబిట్ ఓ అబ్బాయి దగ్గరకు వెళ్లి నేను నీకోసం ఓ పువ్వును తీసుకు వచ్చాను …కానీ దాని పై భాగాన్ని నేను తినేసాను అంటూ చెబుతుంది. అప్పుడు ఆ అబ్బాయి పర్వాలేదు ప్రేమ పర్ఫెక్ట్ కాకుండా ఉన్నా.. నిజమైన ప్రేమ ఉంటే చాలు అంటూ సమాధానం ఇస్తాడు”.

దీంతో ఇదే పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది . సమంత కొత్త ప్రేమ పాఠాలు వైరల్ గా మారాయి. ఇంతకి దీని అర్ధమ సమంత ప్రేమలో పడ్డింది అనా..? నాగ చైతన్యది రియల్ లవ్ కాదు అనా..? అంటూ జనాలు రీ కౌంటర్స్ వేస్తున్నారు. మొత్తానికి సమంత ప్రేమ పాఠాలు భలే కొత్తగా ఉన్నాయి..!!