స్టార్ హీరోయిన్ తాప్సి పన్నుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఝుమ్మంది నాదం సినిమాతో మంచు మనోజ్ జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ.. నటనతో కొట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి మెప్పించిన తాప్సి.. తరువాత బాలీవుడ్ అవకాశాలు దక్కడంతో మకాం అక్కడకు మార్చేసింది. ముఖ్యంగా తెలుగు, తమిళ డైరెక్టర్స్ ఈమెను స్టార్ హీరోయిన్‌గా తీర్చిదిద్దారు. ధనుష్ హీరోగా వెట్రిమారన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత […]
Tag: popular news
వాళ్ళ చెత్త రాజకీయానికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ‘ సలార్ ‘ మేకర్స్.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే..
ప్రభాస్ సలార్, షారుఖ్ ఖాన్ ఢంకీ సినిమాలకు మధ్యన నార్త్‌లో హోరాహరి పోటీ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పోటీ మధ్యన జరిగి ఘర్షణలు హాట్ టాపిక్ గా మారాయి. ఎప్పటికప్పుడు ఈ థియేటర్ రాజకీయాలకు సంబంధించిన అప్డేట్స్ బాలీవుడ్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంది. సలార్ సినిమాను పక్కనపెట్టి హండ్రెడ్ పర్సెంట్ తమ సినిమా ప్రదర్శించాలని ఢంకీ మేకర్స్ భారీ ఎత్తున ప్లాన్స్ చేశారు. సింగల్ స్క్రీన్ ఓనర్లు అసోసియేషన్ స్టాండ్ తీసుకుని […]
“ఒక్కోక్కడి పులుసు కార్చేసే సీన్ అదే”.. నా సామీ రంగా రెబల్ అభిమానులకు ఇక నిద్రపట్టదు..!!
సలార్.. సలార్.. సలార్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే మారు మ్రోగిపోతుంది . ఏ రాష్ట్రమైనా ఏ కులమైనా ఏ మతమైనా అందరి నోట వినిపిస్తున్న పేరు ఇదే . మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ లో ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది . ఇప్పటికే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా అస్సలు చెప్పలేకపోతున్నాం. హై రేంజ్ లో చెవులు మూతలు పడిపోయేలా ప్రభాస్ పేరును జపిస్తున్నారు అభిమానులు . కాగా […]
పాన్ ఇండియా హీరోలు “చరణ్-తారక్-బన్ని-ప్రభాస్” సాధించలేని ఘనత అందుకున్న నాని.. రియల్ హీరో అంటే వీడే..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న పాన్ ఇండియా హీరోలు అనగానే అందరికీ టక్కున గుర్తుచేది నలుగురే నలుగురు. చరణ్ – తారక్ – బన్నీ – ప్రభాస్ నలుగురు కూడా పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆ రేంజ్ లోనే రెమ్యూనిరేషన్ అందుకుంటున్నారు . తమ నెక్స్ట్ సినిమాలో కూడా ఆ రేంజ్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే పాన్ ఇండియా హీరోలుగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ నలుగురు సాధించలేని రికార్డ్ నాచురల్ […]
బిగ్ బ్రేకింగ్: సలార్ సినిమా అనుష్క.. క్రేజీ న్యూస్ లీక్ చేసిన ప్రభాస్..ఇక రచ్చ రంబోలానే..!
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది . మరికొద్ది గంటల్లో ప్రభాస్ నటించిన సలార్ సినిమా రిలీజ్ అవుతుంది అనగా ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా ఉంది అన్న వార్త తెగ ఊపందుకుంది . మరీ ముఖ్యంగా ప్రభాస్ అనుష్క రిలేషన్ గురించి ఎప్పుడు వార్తలు వైరల్ అవుతూ ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. […]
మెగా ఫ్యామిలీ లైఫ్ లో మర్చిపోలేని రోజు..అందుకే ముంబై మహాలక్ష్మి ఆలయంలో చరణ్ దంపతులు స్పెషల్ పూజలు..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి అరుదైన గౌరవం ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ వారసత్వం అందుకున్నాక మెగా ఫాన్స్ ఎక్కువగా ఆయనకు సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్ గానే మెగా వారసుడు రామ్ చరణ్ కు ఉపాసనకు పండు లాంటి పాప జన్మించింది . క్లిం కార అంటూ నామకరణం చేసి అభిమానులకు ఆమె పేరుని తెలియజేశారు . […]
సాయి పల్లవి వాళ్ల అమ్మ – నాన్నకి పుట్టలేదా..? దత్తత తీసుకున్నారా..? ఇదేం ట్విస్ట్ రా బాబు..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సాయి పల్లవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . మల్లార్ సినిమా ద్వారా మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులోకి ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది . నో ఎక్స్పోజింగ్-నో వల్గారిటీ- నో బూతు.. మూడు లైన్స్ ని ఎక్కువగా ఫాలో అయ్యే సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకుంది . అంతేకాదు సాయి […]
రిలీజ్ అయిన 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ సాధించిన తెలుగు టాప్ 10 ట్రైలర్స్ ఇవే..
సినీ ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరో మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందంటే భారీ వ్యూస్ తో రికార్డులు కొల్లగొడుతూ ఉంటాయి. అయితే అదేవిధంగా ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే అత్యధిక లైక్స్ కొల్లగొట్టిన తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్ ఏంటో..? ఒకసారి చూద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ” ఆర్ఆర్ఆర్ “. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ […]
పరారీలో బిగ్ బాస్ విన్నర్ ‘ పల్లవి ప్రశాంత్ ‘ .. రైతు బిడ్డకు అరెస్ట్ తప్పేలా లేదే..
బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఇంట్రస్టింగ్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడింది. కామన్ మ్యాన్‌గా హౌస్ లోకి అడుగుపెట్టిన రైతుబిడ్డ టైటిల్ గెలుచుకొని బిగ్ బాస్ విన్నార్‌గా గెలిచాడు. బుల్లితెర నటుడు బీటెక్ విద్యార్థి అమర్‌దీప్ రన్నర్ ఆఫ్ గా నిలిచారు. ఇక సీజన్ మొదలైన దగ్గర నుంచి అమర్, ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్యలో బీభత్సంగా గొడవలు జరుగుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసభ్య పదజాలం వాడుతున్నారని అమర్ తల్లి కొన్ని […]