మరోసారి ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతున్న పూర్ణ.. ఈసారి ఏకంగా పాన్ ఇండియా స్టార్ట్ తోనే..!

పూర్ణ .. ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి ఆ తర్వాత ఐటెం సాంగ్స్ చేస్తూ పరు సీనియర్ పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ . సీమటపాకాయ్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పూర్ణ. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది . అవును సిరీస్ ఆమెకు ఎంత పెద్ద హిట్ ఇచ్చాయో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా పూర్ణ పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆమె బాడీ […]

‘ గుంటూరు కారం ‘ ఆ బ్లాక్ బస్టర్ సాంగ్ లిరిక్స్ అలా రావ‌టానికి యాక్ట్రెస్ పూర్ణ కార‌ణ‌మా..?!

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోను.. అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హైప్ నెల‌కొంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆల్రెడీ సినిమా నుంచి దమ్ మసాలా, […]

అందం కూడా అసూయపడేలా ఆకట్టుకుంటున్న పూర్ణ.. ఫొటోస్ వైరల్..!

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లయి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచేసి.. అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూర్ణ కూడా తల్లి అయిన తర్వాత కొన్నాళ్లు గ్లామర్ ఫోటోషూట్ కి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ని తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా చుడీదార్ ధరించి తన అందాలతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. […]

బ్లాక్ శారీలో సొగసులతో మెస్మరైజ్ చేస్తున్న పూర్ణ..!

ప్రముఖ నటి అందాల తార పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి నటిగా మారి ఢీ షో తో జడ్జిగా కూడా మారిన ఈమె ఇలా బుల్లితెర షోల ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతే కాదు ఇటీవల అఖండ వంటి సినిమాలలో కూడా కీలకపాత్రలు పోషించి భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. సోషల్ […]

హీరోయిన్ పూర్ణ తో లవ్ ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన.. రవిబాబు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ డైరెక్టర్ నటుడు రవిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడూ కూడా ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. నటుడుగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు దర్శకుడుగా సినిమాలు చేస్తూ ఉంటారు. అల్లరి సినిమాతో మొదలైన తన ప్రయాణం ఆవిరి వరకు సక్సెస్ఫుల్గా సాధించారు. ముఖ్యంగా హర్రర్ కామెడీ నేపథ్యం గల సినిమాలలో తన మార్కుతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు రవిబాబు. ఈయన కొన్ని పాత్రలలో ప్రత్యేకంగా నటనతో అందరిని ఆకట్టుకున్నారని […]

పోలా అద్దిరిపోలా..అలాంటి వాళ్ల నోర్లు ఖతక్ అని మూయించిన పూర్ణ.. అదృష్టం అంటే ఇదేగా..!!

పూర్ణ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ పేరుకి మలయాళ బ్యూటీ అయిన అచ్చం తెలుగింటి అమ్మాయిల ఉంటుంది . చీర కట్టి నిండుగా బొట్టు పెట్టి .. చేతినిండా గాజులు వేసి తలలో మల్లెపూలు పెడితే ఎవరైనా సరే ఈ అమ్మడును చూసి తెలుగింటి ముద్దుగుమ్మ అనుకోవాల్సిందే . అంతలా చూడ చక్కగా ఉంటుంది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో […]

తొమ్మిదో నెలలోకి అడుగు పెట్టిన పూర్ణ‌.. ఫ్యామిలీ చేసిన పనికి ఉబ్బిత‌బ్బిపోయిన న‌టి!

ప్ర‌ముఖ న‌టి పూర్ణ గ‌త ఏడాది పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీతో పూర్ణ ఏడ‌డుగులు వేసింది. పెళ్లి అయిన కొద్దిగా నెల‌ల‌కే ఆమె గ‌ర్భం దాల్చింది. తాజాగా పూర్ణ తొమ్మిదో నెల‌లోకి అడుగు పెట్టింది. అంటే మ‌రి కొద్ది రోజుల్లోనే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతోంది. అయితే తొమ్మిదో నెల రావ‌డంతో పూర్ణ‌ను ఆమె కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారట. తొమ్మిది […]

షాకింగ్ లుక్ లో న‌టి పూర్ణ‌.. ఏమైందో తెలియ‌క‌ ఫ్యాన్స్ ఆందోళ‌న‌!

గత ఏడాది దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ప్రముఖ నటి పూర్ణ.. త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతోంది.పెళ్లి అయినా కొద్ది నెలలకే గ‌ర్భం దాల్చిన పూర్ణ.. మ‌రి కొద్ది రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవ‌ల పూర్ణకు కుటుంబ‌స‌భ్యులు అత్యంత ఘ‌నంగా సీమంతం కూడా చేశారు. ఇదిలా ఉంటే.. నిండు గ‌ర్భిణీ అయిన పూర్ణ తాజాగా షాకింగ్ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. సోష‌ల్ […]

చీరకట్టులో పూర్ణ హోయల‌కు విల‌విల‌మంటున్న కుర్రాళ్లు.. కానీ అదొక్క‌టే డౌట్‌!

ప్రముఖ నటి పూర్ణ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కేరళ లో జన్మించినప్పటికీ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే పూర్ణ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతోపాటు బుల్లితెరపై పాలు టీవీ షోల‌కు జ‌డ్జ్ గా వ్యవహరిస్తూ సత్తా చాటుతోంది. ఇటీవలె పూర్ణ ఓ ఇంటిది అయింది. దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో త‌న నిశ్చితార్థం జ‌రిగింద‌ని గ‌త ఏడాది ఆరంభంలో అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన పూర్ణ‌.. వివాహం మాత్రం […]