నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన `అఖండ` చిత్రం డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం మంచి విజయం సాధించడానికి బాలయ్య నటనా విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్‌తో పాటు తమన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. సినిమా విడుదల తర్వాత అందరూ తమన్ మ్యూజిక్ గురించే మాట్లాడుకున్నారు. ఈ నేథపథ్యంలోనే ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్`లో భారీ […]
Tag: pooja hegde
`రాధే శ్యామ్` ట్రైలర్‌కి డేట్ లాక్..ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్`. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇటలీలో జరిగే రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మరియు ప్రసీదాలు నిర్మాతలుగా వ్యవహరించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న […]
పూజా హెగ్డే తొలి సంపాదన ఎంతో తెలిస్తే అస్సలు నమ్మలేరు!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత పూజా హెగ్డే వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో.. టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిందీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగుతో పాటు […]
అలా అనిపిస్తేనే పెళ్లి చేసుకుంటా..పూజా హెగ్డే ఓపెన్ కామెంట్స్!
పూజా హెగ్డే.. పరిచయం అవసరం లేని పేరు ఇది. `ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి మొదట్లో ఫ్లాపులను ఎదుర్కొని ఐరన్ లెగ్ అనిపించుకున్నా.. ఆ తర్వాత వరుస హిట్లను ఖాతాలో వేసుకుని లక్కీ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌లో ఒకరైన పూజా హెగ్డే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. మరోవైపు […]
ప్రభాస్, పూజా లుక్ అవోసమ్.. సెకండ్ సింగిల్ సాంగ్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ..!
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ సాంగ్ ఇవాళ విడుదలైంది. హిందీ భాషలో విడుదలైన ‘ఆషికి ఆగయీ’ అని సాగే పాటకు అభిమానుల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలి కాలంలో ఇంత గొప్ప మెలోడీ సాంగ్ రాలేదనే చెప్పాలి. ఎంతో గొప్పగా ఉంది ఈ పాట. సాంగ్ చిత్రీకరణ కూడా చాలా బాగుంది. ప్రభాస్, పూజా హెగ్డే జంట తెరపై […]
ప్రముఖ ఓటీటీకి `ఆచార్య`.. భారీ రేటుకు కుదిరిన డీల్..?!
మెగాస్టార్ చిరంజీవి, మెగా వపర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ చిత్రం మే 13న విడుదల అయ్యుండేది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ అడ్డుపడటంతో వాయిదా పడింది. ఇక ఇటీవలె […]
గుడ్‌న్యూస్ చెప్పిన పూజా హెగ్డే..కల నెరవేరిందంటూ పోస్ట్!
`ఒక లైలా కోసం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురములో ఇలా వరుస హిట్లను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న ఈ బ్యూటీ.. ఈ మధ్య `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా సైతం సూపర్ హిట్ అవ్వడంతో సక్సెస్‌ను […]
`భవదీయుడు భగత్ సింగ్` బరిలోకి దిగేది అప్పుడేనట..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `భవదీయుడు భగత్ సింగ్`. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. సామాజిక అంశంలో కూడిన ఓ కమర్షియల్ సబ్జెక్టుతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఇంతకీ ఆ విషయం ఏంటంటే.. వచ్చే ఏడాది దసరా […]
రాధేశ్యామ్‌కు 3500.. మరీ ఇంత అవసరమా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా […]