పేకాట ఆడుతున్న ప్రిన్స్ మహేష్, వెంకటేష్.. ఫొటోలు వైరల్…

ప్రముఖ టాలీవుడ్ స్టాప్ హీరోలు నటులు మహేష్ బాబు, వెంకటేష్ ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పేకాట ఆడుతూ కనిపించారు. వీరిద్దరూ పేకాట ఆడుతూ సరదాగా గడిపిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహేష్ బాబు ఆరంజ్ కలర్ చొక్కా ధరించి హ్యాండ్సమ్ గా కనిపించగా, వెంకటేష్ నల్ల చొక్కా, సన్ గ్లాసెస్ ధరించి కనిపించాడు. గేమ్ ఆడుతున్నప్పుడు ఇద్దరూ రిలాక్స్‌గా, హ్యాపీగా నవ్వుతూ కనిపించారు. ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్‌కు ఈ హీరోలు చీఫ్ […]