రకుల్ ప్రీత్ న్యూ ఫోటో షూట్… అమ్మడు అందం అమోఘం అంటున్న నెటిజన్లు!

రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఫోటో షూట్ షురూ చేసింది. ఎల్లో ట్రెండీ వేర్ లో హొయలు పోతూ కుర్రకారుకి పెద్ద పరీక్షే పెట్టేసింది. కెరీర్ పరంగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ తాజాగా బాలీవుడ్లో తన సత్తా చాటడానికి కూడా రెడీ అయిపోయింది. అక్కడ వరుస సినిమాలకు సైన్ చేస్తూ మంచి బిజీగా ఉంటోంది. ఓవైపు సినిమాలతో మరోవైపు సోషల్ మీడియాలో కూడా రకుల్ మంచి బిజీగా ఉంటుంది. […]