Tag Archives: peanut diamond

ఆక‌ట్టుకుంటున్న ‘పీనట్ డైమండ్’ ట్రైల‌ర్‌..!

ఇండ‌స్ట్రీలో కొత్త సినిమాల హ‌వా బాగానే న‌డుస్తోంది. తాజాగా అభినవ్ సర్ధార్ పటేల్ తోపాటు రామ్ కార్తిక్, చాందిని తమిళరసన్ అలాగే శాని సాల్మాన్ తో పాటుగా శెర్రి అగర్వాల్ కీల‌క పాత్రలతో నటించిన‌సైన్స్ ఫిక్షన్ మూవీ పీనట్ డైమండ్. ఈ మూవీకి త్రిపర్ణ వెంకటేష్ డైరెక్ష‌న్ వహించారు. అయితే రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ క్రిష్ విడుద‌ల చేశారు. అయితే ఈ మూవీ ట్రైల‌ర్ బాగానే ఆక‌ట్టుకుంటోంది. త్రేతాయుగంలో మంచి

Read more