జగన్ దూకుడు..కానీ అక్కడే తేడా కొడుతుంది.!

ప్రతిపక్షాలు చేసే విమర్శలకు అధికార వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. ఇటు సి‌ఎం జగన్ సైతం రంగంలోకి దిగి ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. అయితే ఇలా కౌంటర్లు ఇవ్వడం అనేది కరెక్ట్ గానే ఉంది..కానీ ఆ కౌంటర్లు అనేవి ప్రతిపక్ష నేతలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమే పెద్ద మైనస్ అవుతుంది. చంద్రబాబు, పవన్, లోకేష్..ఇలా నేతలు వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తారు. కానీ వైసీపీ నేతలు మాత్రం వారికి కౌంటర్లు ఇచ్చే క్రమంలో వారిని వ్యక్తిగతంగా టార్గెట్ […]

పొత్తులపై టీడీపీ క్లారిటీ ఇదే..కమ్యూనిస్టులతోనే..!

ఏపీలో పొత్తులపై ట్విస్ట్‌లు నడుస్తూనే ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో టి‌డి‌పి-బి‌జే‌పి-జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నాయని, జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మూడు పార్టీలు కలుస్తాయని పవన్ అన్నారు. అలాగే సి‌ఎం సీటు ఎన్నికల తర్వాత తేల్చుకుంటామని అన్నారు. ఇలా పవన్ పొత్తులపై మాట్లాడిన నేపథ్యంలో టి‌డి‌పి నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ టి‌డి‌పి శ్రేణులు మాత్రం ఎవరితో ఎలాంటి పొత్తు వద్దని, బి‌జే‌పితో పొత్తు వల్ల నష్టమే తప్ప లాభం లేదని అంటున్నారు. […]

పవన్‌పై వాలంటీర్ల కేసు..జగన్ పైకి లేపుతున్నారా?

ఇటీవల ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్..వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రజల కోసం పనిచేయాల్సిన వాలంటీర్లు..వైసీపీ ఏజెంట్లు మాదిరిగా పనిచేస్తూ..ప్రజల పర్సనల్ డేటాని వైసీపీకి చేరవేస్తున్నారని, ఆ డేటా మొత్తం హైదరాబాద్ లోని ఓ కంపెనీలో ఉందని ఆరోపిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో చాలామంది మహిళలు మిస్ అవుతున్నారని దానికి కారణం వాలంటీర్లు అని, ఏ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉన్నారు..ఒంటరి, వితంతువు మహిళలు ఎంతమంది ఉన్నారని తెలుసుకుని, ఆ సమాచారాన్ని సంఘ […]

బాబుకు పొత్తుల టెన్షన్..పవన్‌ ముంచుతున్నారా?

ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి ముందు నుయ్యి..వెనుక గొయ్యి అన్నట్లు ఉంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామనే ధీమా లేదు..వైసీపీకి చెక్ పెట్టడం కష్టమనే పరిస్తితి. పోనీ పొత్తులతో వెళదామా? అంటే జనసేనతో కలిసి వెళితే బాగానే ఉంటుంది..కానీ అదే సమయంలో జనసేన ఏమో బి‌జే‌పితో కలిసి పనిచేస్తుంది. పోన్ని బి‌జే‌పితో కలిసి పనిచేద్దామా? అంటే ఆ పార్టీపై ఉన్న వ్యతిరేకత టి‌డి‌పిపై పడుతుంది. ఇదే ఇప్పుడు తెలుగు తమ్ముళ్లని టెన్షన్ పెడుతుంది. పవన్ […]

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి..పవన్ మాట..బాబు బాట.!

వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి కలుస్తాయని ఆశిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా ఎండీయీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బి‌జే‌పితో పొత్తులో ఉండటంతో పవన్ ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టి‌డి‌పికి ఆహ్వానం రాలేదు.ఎందుకంటే టి‌డి‌పి..బి‌జే‌పితో కలిసి లేదు. కానీ మూడు పార్టీలు కలిస్తేనే అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడతామని పవన్ […]

ఎన్డీయేలో మీటింగ్‌కి పవన్..బాబు కోసమేనా?

మొత్తానికి రాష్ట్ర రాజకీయాలే కాదు..దేశ రాజకీయాలు కూడా పోటాపోటిగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ హోరాహోరీగా రాజకీయం నడిపిస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా కేంద్రంలో గద్దెనెక్కాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. మూడోసారి కూడా అధికారం దక్కించుకోవాలని బి‌జే‌పి..మిత్రపక్షాలు ట్రై చేస్తున్నాయి. ఇదే క్రమంలో తమ బలాన్ని పెంచుకునేలా ప్రధాన పార్టీలు రాజకీయం నడిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు పాట్నాలో ఐక్య సమావేశం […]

పిఠాపురం-రాజానగరం జనసేనకే ఫిక్స్ చేసుకుంటారా?  

జనసేన అధినేత పవన్ దూకుడు కనబరుస్తున్నారు. ఇంతకాలం కాస్త ఆచి తూచి అడుగులేస్తూ..ఎక్కువ శాతం సినిమా షూటింగుల్లో బిజీగా గడిపిన ఆయన..ఇప్పుడు జనసేనపై పూర్తి ఫోకస్ పెట్టారు. వారాహి యాత్ర చేస్తూ ప్రజల్లోకి వెళుతూ..జగన్ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు. అలాగే జనసేనలోకి వలసలని ప్రోత్సహిస్తున్నారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములుని జనసేనలోకి చేర్చుకున్నారు. అటు తాజాగా విశాఖలో వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ సైతం..పవన్‌ని కలిశారు. ఈయన […]

జనసేనలోకి పంచకర్ల..టీడీపీ సీటుపై కన్ను.!

వైసీపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు వల్ల కొందరు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. సీటు విషయంలో చాలా చోట్ల రచ్చ నడుస్తుంది. ఈ క్రమంలో సీటు గ్యారెంటీ లేదనుకునే నేతలు వైసీపీని వీడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీని వీడారు. వాస్తవానికి ఈయన ఇప్పటికే రెండు పార్టీలు మారారు. ఇప్పుడు మళ్ళీ వైసీపీని వీడి జనసేనలో చేరబోతున్నారు. ఇక జనసేనలో చేరి సీటు దక్కించుకుని గెలవాలని చూస్తున్నారు. అయితే టి‌డి‌పితో పొత్తు […]

గోదావరి జిల్లాల్లో పవన్ దెబ్బ..ఆ ఒక్క మంత్రి సేఫ్.!

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రభావం తారస్థాయిలో ఉందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేనకు బలం ఎక్కువ. అలాగే గెలుపోటములని తారుమారు చేసే సత్తా ఆ పార్టీకి ఉంది. అయితే గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేసి భారీగా ఓట్లు చీల్చి…టి‌డి‌పి ఓటమికి, వైసీపీ గెలుపుకు సహకరించింది. తూర్పులో 19 సీట్లు ఉంటే వైసీపీ 14, టి‌డి‌పి 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. అప్పుడే టి‌డి‌పి-జనసేన కలిసి ఉంటే […]