పవన్, కే. విశ్వనాధ్ కాంబోలో సినిమా మిస్ అయింది అని తెలుసా.. కారణం ఇదే..?!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. సినిమాల్లో తన నటన‌తో స‌త్తా చాటుకున్న పవన్.. కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ రోజు.. ఫస్ట్ షో థియేటర్స్‌లో రిలీజ్ అవుతుందంటే చాలు.. థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ చేసే హడావిడి ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలుసు. ఇక పవన్ కళ్యాణ్ సినీ […]

మెగా ఫాన్స్ కు గుడ్ న్యూస్.. పవన్, చెర్రీ మల్టీస్టారర్.. గెస్ట్ రోల్ లో చిరంజీవి.. డీటెయిల్స్ ఇవే..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టార‌ర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబోలో ఆర్ఆర్ సినిమా వ‌చ్చి సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతి డైరెక్టర్ మల్టీ స్టార‌ర్ సినిమాలను తెర‌కెక్కించి సక్సెస్ సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ మల్టీ స్టార‌ర్ ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తుంది. అయితే దీనికి రాజమౌళి తండ్రి […]

నెట్టింట రచ్చగా మారిన పవన్ నాలుగో పెళ్లి ఫోటోలు.. దారుణంగా మండిపడుతున్న ఫ్యాన్స్..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ బట్టి అనేక ఫోటోలను మార్పింగ్ చేస్తూ కొందరిని సంతృప్తి పరుస్తుంటే మరికొందరిని మాత్రం కించపరుస్తున్నారు. ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన జెండా సభ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ నాకు నలుగురు పెళ్లిళ్లు అంటున్నారని.. బహుశా నా నాలుగో పెళ్ళాం జగనే కావచ్చు అని వెల్లడించారు. దీంతో ప్రతి ఒక్కరూ పవన్ […]

తారక్, పవన్, మహేష్ ముగ్గురుని స్టార్ హీరోలుగా మార్చిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా..?

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వారంతా స్టార్‌డం సంపాదించుకోవడానికి.. తమకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఇండస్ట్రీలో తాము ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఆ స్టార్‌డం నిలబెట్టుకోవడానికి కూడా అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. అయితే అలా ఎంతో కష్టపడి తమ స్టార్‌డంను ఇప్పటికీ కొనసాగిస్తున్న హీరోలలో తారక్, పవన్ ,మహేష్ మొదటి వరుసలో ఉంటారు. ఈ ముగ్గురికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

పవన్ సినిమా ర్రీ రిలీజ్ తో చిక్కుల్లో పడ్డ ” యాత్ర 2 “… పెద్ద ప్లానేగా…!

టాలీవుడ్ లో గత ఏడాదిలో అలా స్టార్ట్ అయి ఊపందుకున్న రీ రిలీజ్ ట్రెండ్ ప్రస్తుతం కూడా కొనసాగుతుంది. ఇక పవన్ కళ్యాణ్ మరియు తమన్నా హీరో, హీరోయిన్గా నటించిన మూవీ ” కెమెరామెన్ గంగతో రాంబాబు ” మూవీ రీ రిలీజ్ ట్రైన్ లో చేరనుంది. ఇంకా పూరి జగన్నాథ్ తరిగేక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 7 కి లాక్ అయ్యింది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక […]

పవన్ ” ఓజీ ” మూవీ డేట్ కన్ఫామ్.. ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా సినిమాలలో ఓజి ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పై పవన్ అభిమానులలో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీలో ప్రియాంక మోహన్ కథానాయకగా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సాహో తో బాలీవుడ్ ని షేక్ చేసిన సుజిత్ ఈ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంటాడో చూడాలి […]

ఆ సినిమాలో పాట పాడనున్న పవన్.. ఒక్కొక్కడికి పూనకాలే అంటున్న ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా నటిస్తున్న సినిమాలలో ” ఓజి ” సినిమా ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలపై పవన్ అభిమానులతో పాటు, ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కొంతమేర కంప్లీట్ అయ్యి ఇప్పుడు బ్రేక్లో ఉంది. ఇక ఈ భారీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అసలు […]

‘కాపు’ శంఖారావం..పవన్‌కు రిస్క్.!

టీడీపీతో పొత్తుకు పవన్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఆల్రెడీ పొత్తు ఉంటుందని ప్రకటన కూడా చేశారు. రాబోయే ఎన్నికల్లో టి‌డి‌పి-జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. మరి పొత్తు ప్రకటించారు..కానీ జనసేన శ్రేణులు పూర్తిగా పొత్తుక్ రెడీగా ఉన్నాయా? అటు పవన్‌ని ఎక్కువగా అభిమానించే సొంత వర్గం కాపులు పొత్తుకు సుముఖంగా ఉన్నారా? అంటే చెప్పలేని పరిస్తితి. పవన్‌కు మద్ధతుగా ఉండేవారు ఎక్కువగా..పవన్ సి‌ఎం అయితేనే ఏదైనా ఓకే చెబుతారు. కానీ పదవి అనేది తేలలేదు. […]

పవన్‌తో ఆ వర్గం కలిసొస్తుందా? టీడీపీకి మైనస్.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కువకాలం రెండు వర్గాలే పాలించాయనే చెప్పాలి. మధ్యలో ఇతర వర్గాల వారు సి‌ఎంలుగా పనిచేశారు. కానీ ఎక్కువకాలం కమ్మ, రెడ్డి నేతలదే అధికారం. ఇక ఇంతవరకు కాపు వర్గానికి పాలించే ఛాన్స్ దక్కలేదు. ఇతర నాయకత్వాల కింద కాపు నేతలు పనిచేశారు తప్ప..సొంతంగా అధికారంలోకి రాలేదు. ఇక చిరంజీవితో అధికారం దక్కుతుందని రాష్ట్రంలోని కాపు వర్గం భావించింది. కానీ అది విఫలమైంది. తర్వాత పవన్ పార్టీ పెట్టారు..2014లో టి‌డి‌పికి మద్ధతు ఇచ్చారు. 2019లో ఒంటరిగా […]