ఎన్నో ఏళ్లుగా టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా ఉంటున్న సినీ నటుడు మోహన్ బాబు..సడన్ గా దగ్గరయ్యే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం పనిచేసిన మోహన్ బాబుని…చంద్రబాబు ఎందుకు కలిశారు? అసలు చంద్రబాబు…మోహన్ బాబుని కలవడం టీడీపీ శ్రేణులు ఎందుకు నచ్చడం లేదు? ఈ ప్రశ్నలన్నీ తాజాగా ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. దశాబ్ద కాలం పైనే చంద్రబాబు-మోహన్ బాబుల మధ్య గ్యాప్ వచ్చింది. పైగా గత ఎన్నికల్లో వైసీపీలో చేరి టీడీపీ […]
Tag: pawan kalyan
పొత్తు: కల్యాణ్ బాబు-చినబాబుకు ప్లస్సే!
గత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన సీట్లలో గాజువాక, భీమవరం, మంగళగిరి సీట్లు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీట్లలో తొలిసారి పవన్ కల్యాణ్, నారా లోకేష్ పోటీ చేశారు. గాజువాక, భీమవరంల్లో పవన్..మంగళగిరిలో లోకేష్ పోటీ చేశారు. అయితే ఇద్దరు నేతలు జగన్ వేవ్ లో ఓటమి పాలయ్యారు. ఇలా తొలిసారి పోటీ చేసి ఇద్దరు నేతలు ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ చినబాబు…మంగళగిరిలో పోటీ చేయడం […]
వారంతా ఏమైపోయారు… జనసేనలో ఏం జరుగుతోంది…!
ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే గట్టిగా ఉంది. ఆ తర్వాత.. అంతా కూడా.. టికెట్ల పంపకాలు.. ప్ర జల దృష్టిలో చేయాల్సిన పనులు.. మేనిఫెస్టోల రూపకల్పన.. ఇలాంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి. సో.. ఏదైనా ప్రజలకు చేరువ కావాలంటే.. ఇదే మంచి సమయం… మించితే దొరకదు అన్నట్టుగా నాయకు లు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఇతర పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రశ్నిస్తానంటూ పార్టీ పెట్టిన.. జనసేనలో మాత్రం నాయకులు ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రంలో గత […]
పవన్ నెక్స్ట్ సూపర్ స్టార్ అన్న రజినీకాంత్.. వీడియో బయటపెట్టిన కమెడియన్..!!
సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన విదేశాలలో సైతం పాపులారిటీని సంపాదించుకొని జపాన్ వంటి దేశాలలో కూడా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఇక ఆయన కష్టం వెనుక ప్రతిఫలం ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇకపోతే ఏకంగా సూపర్ స్టార్ ఆయన నటనను చూసి ఇతడే నా తర్వాత నెక్స్ట్ సూపర్ […]
గాజువాకలో కొత్త ట్విస్ట్..ఛాన్స్ ఎవరికి?
విశాఖలో కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా ఉన్న గాజువాక నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ టీడీపీ-జనసేనలు వేగంగా పుంజుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ వైసీపీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లు విశ్లేషణలు వస్తున్నాయి. అసలు చెప్పాలంటే గాజువాకలో టీడీపీ బలం ఎక్కువ..ఇక్కడ మంచి విజయాలు అందుకుంది. 2014లో కూడా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ గెలిచారు. కానీ 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది…వైసీపీని టీడీపీ-జనసేనలే గెలిపించాయి. ఇక్కడ జనసేన తరుపున పవన్, టీడీపీ తరుపున […]
మాజీలని టెన్షన్ పెడుతున్న పవన్?
పవన్ కల్యాణ్ వల్ల వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా? పవన్ గాని టీడీపీతో కలిస్తే..తమకు గెలుపు కష్టమని ఎమ్మెల్యేలు భయపడుతున్నారా? పైకి తమకు తిరుగులేదని చెప్పుకుంటున్నా…తమని జగన్ ఇమేజ్ కాపాడేస్తుందని అనుకుంటున్నా సరే..లోలోపల మాత్రం పవన్ వల్ల డ్యామేజ్ జరిగే అవకాశాలు ఉన్నాయని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల చాలామంది వైసీపీ నేతలు…ఎమ్మెల్యేలుగా గెలిచేశారు. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు […]
జగనన్న…దూరం..దగ్గరవుతుందా!
ఎంతకాదు అనుకున్న…అధికార పార్టీ నేతలు కాస్త ప్రజలకు దూరమవుతారనే చెప్పాలి…ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు…ప్రభుత్వాన్ని నడిపే పనిలో ఉండటం వల్ల వారు ప్రజల్లో ఎక్కువ తిరగలేరు…దీని వల్ల ప్రజల్లో వారికి ఆదరణ నిదానంగా తగ్గుతున్నట్లే ఉంటుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు నిత్యం ప్రజల్లో ఉంటూ పోరాటాలు చేస్తూ ఉంటాయి..అందుకే ప్రజలు…ప్రతిపక్షాలకు కాస్త దగ్గరవుతారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో ఉండే నేతలు…అధికారంలోకి రాగానే కాస్త ప్రజలకు దూరం జరుగుతారు. అయితే జగన్…ప్రతిపక్షంలో ఉండగా…పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే […]
ఇండియాలోనే టాలీవుడ్ కు అరుదైన ఘనత.. టాప్ 10లో మూడు సినిమాలు
కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆర్థిక పరిస్ధితి పూర్తిగా దిగజారిపోయింది. అన్ని రంగాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోయాయి. అన్ని పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉద్యోగులను కూడా తొలగించాయి. అయితే ఇప్పుడిప్పుడు కరోనా ప్రభావం తగ్గుతుండటంతో కంపెనీలు మళ్లీ తమ వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. దీంతో ఆర్థిక పరిస్ధితులు మళ్లీ కుదుట పడుతున్నాయి. అలాగే సినిమా రంగం కూడా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడింది. అయితే లాక్ డౌన్ తర్వాత కొలుకుంటోంది. […]
రఘురామ కోసం టీడీపీ త్యాగం!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోసం టీడీపీ త్యాగం చేయనుందా? నెక్స్ట్ రఘురామని గెలిపించుకోవడం కోసం కంచుకోట లాంటి నరసాపురం సీటుని వదిలేసుకుంటుందా? అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్తితులని చూస్తే అవుననే అనిపిస్తుంది…నెక్స్ట్ ఎన్నికల్లో రఘురామ గెలుపు కోసం టీడీపీ త్యాగం చేయడం ఖాయమని తెలుస్తోంది. అందుకే ఇప్పటికే నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ ని పెట్టకుండా వస్తుందని చెప్పొచ్చు. టీడీపీకి ఉన్న కంచుకోటల్లో నరసాపురం కూడా ఒకటి…అయితే పొత్తులు ఉన్న ప్రతిసారి ఈ సీటుని టీడీపీ త్యాగం […]