మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవికి మించిన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` సీజన్ 2లో పాల్గొన్నాడు. తాజాగా పవన్ ఎపిసోడ్ పార్ట్ 1 ను ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ […]
Tag: pawan kalyan
పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఏం చేస్తుంది.. ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తవాన వచ్చిందంటే.. ఖచ్చితంగా ఆయన మూడు పెళ్లిళ్ల విషయం చర్చకు వస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో మూడు పెళ్లిళ్ల విషయాన్ని సాకుగా చూపిస్తూ పవన్ ను తరచూ విమర్శిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే 1997లో విశాఖపట్నం కు చెందిన నందిని అనే అమ్మాయిని పవన్ వివాహం చేసుకున్నారు. వీరిది పెద్దల కుదిర్చిన వివాహం. చిరంజీవి దాదాపు రూ. 10 […]
పవన్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..? రోజు తినమన్నా తింటాడట!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` టాక్ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం పవన్ అభిమానులు ఎప్పటి నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ ఆహా టీమ్ పవన్ ఎపిసోడ్ కు సంబంధించిన మొదటి భాగాన్ని గురవారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేసింది. ఈ ఎపిసోడ్ అటు అభిమానులను ఇటు ప్రేక్షకులను […]
మా బాబాయ్ అలాంటివాడే..బాలయ్య కి ఎమోషనల్ విషయాన్ని షేర్ చేసిన రామ్ చరణ్..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో ఏ రేంజ్ లో అదరగొడుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్‌గా ప్రభాస్ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కాగా ఏకంగా సర్వర్లు కూడా క్రాష్ అయ్యాయి.. అంతలా బాలయ్య షో కి క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు టాలీవుడ్ లోనే భారీ అంచనాలు ఉన్నాయి. పవన్- బాలయ్య తొలి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ […]
3 పెళ్లిళ్లపై పవన్ క్లారిటీ.. ఆ ఇద్దరితో అందుకే విడిపోయామంటూ ఓపెన్ కామెంట్స్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ను విమర్శించేందుకు ప్రత్యర్థులు వాడే ప్రధాన ఆయుధం.. మూడు పెళ్లిళ్లు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పదేపదే చర్చకు తీసుకువస్తూ పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే తొలిసారి తన మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇటీవల ఆయన […]
పవన్ కళ్యాణ్ `ఓజీ` మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజీత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్)` వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే హైదరాబాదులో పూజ కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. గ్యాంగ్‌స్టర్ కథాంశం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ […]
ఆహా, ఏమి ఆ అందాల ఆరబోత.. నర్గీస్ ఫక్రీ సెక్సీ పోజులు చూస్తే భయ్యా!!
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘హరి హర వీర మల్లు ‘సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రోషనారా బేగం అనే పాత్రలో నర్గీస్ ఫక్రీ నటిస్తోంది. నర్గీస్ ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాలను నటించలేదు. ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ తో పాటు తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. రాక్‌స్టార్ సినిమాతో మొదలైన ఈ అమ్ముడి సినీ ప్రస్థానం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వరకు ప్రయాణించింది. బాలీవుడ్ సినిమాల్లోనే […]
ఆస్తుల కంటే పవన్ కి అప్పులే ఎక్కువ… నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ !
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో ఇంకోవైపు సినిమాలో చాలా బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి మంచి పేరు, పలుకుబడి ఉంది. అంతేకాకుండా, ఆయన ఒక్కో సినిమాకి భారీగానే పారితోషికం అందుకుంటారు. అయితే అంత రెమ్యూనరేషన్ తీసుకునే పవన్‌కి అప్పులు కూడా ఎక్కువగానే ఉన్నాయని అంటుంటారు కొంతమంది. అసలు ఈ విషయం ఎంతవరకు నిజం అనేదాని గురించి నాగబాబు స్పష్టంగా వివరించారు. పవన్ కళ్యాన్ ఇటీవలే రైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు. ఆ […]
ఓరి దేవుడా.. `ఓజీ` లాంఛింగ్ ఈవెంట్ లో పవన్ ధరించి వాచ్ ఖరీదు అన్ని లక్షలా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అయితే నిన్న ఈ సినిమా లాంఛింగ్ ఈవెంట్ జరిగింది. `దే కాల్ హిమ్ ఓజీ` అనే వార్కింగ్ టైటిల్ తో హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని ఘనంగా ప్రారంభించారు. ఈ లాంఛింగ్ వేడుకలో పవన్ కళ్యాణ్ బ్లాక్ హుడీ, జీన్స్ ధరించి […]