ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెర‌పై బోల్తా పడిన `వ‌కీల్ సాబ్‌`?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఓటీటీలోనూ అద‌గొట్టింది. కానీ, బుల్లితెర‌పై మాత్రం బోల్తాప‌డ‌టంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ సినిమా ఫ‌స్ట్ టైమ్ ఈ […]

ప‌వ‌న్‌లో ఉన్న గొప్ప లక్షణం అదే అంటున్న రానా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా రానా ప‌వ‌న్‌పై మ‌రియు ఆయ‌న‌తో న‌టించ‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. […]

ర‌చ్చ లేపుతున్న ప‌వ‌న్-రానా మూవీ మేకింగ్ వీడియో!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఈ చిత్రం నిన్నే మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ సినిమాలో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్‌ ఆర్మీ ఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. […]

`భీమ్లా నాయక్`గా ప‌వ‌న్‌..వైర‌ల్‌గా న్యూ పిక్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి మ‌ల‌యాళ హిట్ అయ్యప్పనుమ్‌ కోషియుమ్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇవాలే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌ళ్లీ సెట్స్‌లో అడుగు పెట్టార‌ని తెలిపిన చిత్ర యూనిట్‌.. […]

ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగిన ప‌వ‌న్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్ ఒక‌టి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నాడు. ఈ మల్టీస్టారర్ ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే ప్ర‌స్తుతం […]

పవన్ సినిమా కోసం న్యూ సినిమాటోగ్రాఫర్…?

వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఓ మాస్ ఫిల్మ్ సైన్ చేశాడు. “అయ్యప్పణం కోషియం” అనే రీమేక్ సినిమాలో నటించనున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చి తన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. దీంతో జూలై నెల 14న మొదలు కావాల్సిన షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ సినిమాకు బ్రేక్ పడడంతో ఈ చిత్రానికి వర్క్ చేసిన ప్రముఖ […]

రీ షూట్‌కు వెళ్తున్న ప‌వ‌న్ మూవీ..కార‌ణం అదేన‌ట‌?!

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒక‌టి. ఈ చిత్రంలో మ‌రో హీరోగా రానా దగ్గుబాటి న‌టిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మ‌ళ్లీ రీ షూట్‌కు వెళ్తున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. […]

అత‌డు వెనకుంటే న‌న్ను ఏదీ బాధించదు..రేణు పోస్ట్ వైర‌ల్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పవన్ నుంచి విడిపోయిన తరువాత కొడుకు అకీరా నందన్‌, కూతురు ఆద్యాల‌తో పూణేలో సెటిల్ అయిన రేణు.. ఈ మ‌ధ్యే హైద‌రాబాద్‌కు షిఫ్ట్ అయింది. అలాగే సెకెండ్ ఇన్నింగ్స్‌ మొద‌లు పెట్టి వెబ్ సిరీస్ల‌లో న‌టిస్తోంది. ప‌లు టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా కూడా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే రేణు.. తాజాగా […]

బండ్ల గ‌ణేష్‌కు ప‌వ‌న్ ఫ్యాన్స్ వార్నింగ్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడున‌ని చెప్పుకునే బండ్ల గ‌ణేష్‌కు.. ఆయ‌న ఫ్యాన్సే వార్నింగ్ ఇవ్వ‌డం ఏంట‌న్న డౌట్ మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. బండ్ల నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో తీన్ మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు చేసిన సంగ‌తి తెలిసిందే. వీటితో తీన్ మార్ ఫ్లాప్ అవ్వ‌గా.. గ‌బ్బ‌ర్ సింగ్ సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇటీవ‌ల ప‌వ‌న్‌తో మ‌రో సినిమాను చేయ‌బోతున్న‌ట్టు బండ్ల గ‌ణేష్ […]