అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు ఎందరో అభిమానులను కూడా సంపాదించుకున్నాడు. స్టార్ హీరో రేంజ్‌కు కూడా ఎదిగాడు. రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ప్రస్తుతం ఓ వైపు వరుస సినిమాలు చేస్తేనే.. మరోవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. పవన్ ఓల్డ్ పిక్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 90స్ అర్జున్ […]
Tag: pawan kalyan
అలా నటించాలంటే సిగ్గు..పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రాజకీయాల కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ఇటీవలె వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, బండ్ల గణేష్ నిర్మాణంలో ఓ చిత్రం చేస్తూ పవన్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. పవన్‌కు సంబంధించి ఓ త్రో […]
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలు ఆద్య, అకీరాలతో పూణేలో ఉంటోంది. ఇక ఇటీవలె హైదరాబాద్‌లో సెటిల్ అయిన రేణు.. సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే పవన్ నుంచి విడిపోయే సమయంలో రేణుకు భరణం కింద భారీ మొత్తం ఇచ్చాడనే ప్రచారం […]
దిల్ రాజు కీలక నిర్ణయం..మళ్లీ రిలీజ్‌కు సిద్ధమైన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుము ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు వకీల్ సాబ్ కి ఫిదా అయిపోయారు. […]
పవన్, పూరీ కాంబో సెట్టవుతుందా..?
పవన్ కల్యాణ్‌కు బద్రి సినిమాతో మంచి క్రేజ్ తీసుకొచ్చాడు పూరి జగన్నాథ్. ఆ సినిమాతో పవన్ రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను చేసి మంచి హిట్ కొట్టాడు పూరి. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య సినిమా రాలేదు. హ్యాట్రిక్ సినిమా రావాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఓ సరికొత్త కథతో పవన్, పూరి కాంబినేషన్‌లో ఓ స్టోరీ రానుందంటూ ఎప్పటి నంఉచో ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వీరి ప్రాజెక్ట్ […]
పవన్‌తో మరోసారి జతకట్టబోతున్న సమంత..ఏ సినిమాలో అంటే?
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రాజెక్ట్‌లో హరీష్ శంకర్ సినిమా ఒకటి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నీ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గత ఏడాడే ప్రకటించినా.. ఇందులో పవన్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరన్నది […]
పవన్ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ కీలక పాత్ర?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్ట్రింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
నన్ను ఆనందపెట్టేది అతనొక్కడే..ఫీలింగ్స్ బయటపెట్టిన రేణు దేశాయ్!
రేణు దేశాయ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన పేరు ఎత్తకుండా సోలోగా బతికేస్తుంది రేణు. అలాగే కొడుకు అకీరా, కూతురు ఆధ్య బాధ్యతలను భుజాలపై వేసుకుని.. వారికి ఏ లోటు లేకుండా పెంచుతుంది. ఇక ఈ మధ్యే సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన రేణు.. పలు వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే రేణు.. తరచూ ఏదో ఒక పోస్ట్‌తో అలరిస్తుంటుంది. ఇక […]
`వకీల్ సాబ్` న్యూ రికార్డ్..ఒరిజినల్‌ను మించి పోయిందిగా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుదలై ఘన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టిన […]