పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల వకీల్ సాబ్ చిత్రంతో అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చిన పవన్, ప్రస్తుతం దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహరవీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగాక ముందే దర్శకుడు సాగర్ చంద్ర డైరెక్షన్‌లో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో మరో సినిమా […]
Tag: pawan kalyan
పవన్ టైటిల్‌ను కొట్టేసిన బాలయ్య భామ..వర్కోట్ అవుతుందా?
విద్యా బాలన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాలయ్య జోడీగా నటించిన విద్యా బాలన్.. నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ టైటిల్ కొట్టేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో సురేష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. […]
నా వయసేంటి..మీ మాట్లేంటి..అంతాపోయింది అంటున్న రేణు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్, డైరెక్టర్ రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉండే రేణు.. సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. అలాగే అప్పుడప్పుడు తన ఫాలోవర్స్‌తో ముచ్చట్లు కూడా పెడుతుంటుంది. తాజాగా కూడా రేణూ దేశాయ్ ఇన్ స్టాగ్రాం లైవ్‌లోకి వచ్చారు. దాంతో నెటిజన్లు రేణును రకరకాల ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ […]
చిరుపై నాగబాబు పొగడ్తలు..మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్?!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా సరికొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. లైట్ పింక్ టీషర్ట్, జీన్స్ ధరించి యంగ్ అండ్ డైనమిక్‌గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలిచారు. దాంతో చిరు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే చిరు లేటెస్ట్ లుక్‌పై బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. పొగడ్తల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే నాగబాబు తన సోషల్ మీడియాలో మెగా హీరోల మధ్యలో చిరు ఉన్న పిక్‌ను షేర్ చేశారు. […]
పవన్ పై ప్రశంసల వర్షం కురిపించిన వుండవల్లి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ ఎంత గొప్ప నటులో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈయన రాజకీయం వైపు కూడా అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ను మాత్రం ప్రజలు సీఎం చేయలేకపోయారు. ఇక ప్రస్తుతానికి రాజకీయాలలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్.. పవన్ కళ్యాణ్ పై తన మనస్సులోని మాటను వ్యక్తం చేశారు. ఆ విషయం ఏంటో చూద్దాం. ఇందులో […]
చరణ్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన `వకీల్ సాబ్` భామ!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న `వకీల్ సాబ్` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగమ్మాయి అంజలి.. తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో […]
పవన్ కెరీర్‌లో అలా జరగడం ఇదే తొలిసారి..ఇంతకీ మ్యాటరేంటంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కి జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించకుండానే.. 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే పవన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల […]
పవన్‌కు కలిసిరానిది..చిరుకు కలిసొస్తుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంగ్ గ్యాప్ తర్వాత `వకీల్ సాబ్` మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్‌కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. వేణు శ్రీరామ్ ఈ రీమేక్ కు దర్వకత్వం వహించగా.. దిల్ రాజు నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో పవన్-శ్రుతి హాసన్ ల ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులకు మెప్పించడంలో ఘోరంగా విఫలమైంది. […]
కొడుకు చేసిన ఆ పనికి షాకవుతున్న పవన్..నెట్టింట వీడియో వైరల్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్‌ల ముద్దుల కుమారుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మంచి ఎత్తు, చక్కటి ఫిజిక్, నూనుగు మీసాలతో చూడమచ్చటగా కనిపించే అకిరా నందన్.. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తాజాగా తనలోని ఓ కొత్త ట్యాలెంట్‌ను బయటకు తీసి అందరినీ షాక్‌కు గురి చేశాడు కిరా. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ తరచుగా తన […]