రియల్ హీరో ఆస్తులపై ఐటీ దాడులు..!

సహాయం చేయబోయి ఇరుక్కున్నట్టు అయింది సోనుసూద్ పని.. దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఆర్థికంగా సహాయ పడిన విషయం తెలిసిందే. ఎవరికి ఏ కష్టం వచ్చినా సోనుసూద్ పేరు తలచుకోగానే వెంటనే వారికి సహాయం చేశాడు.. ఎంతో మందికి అండగా నిలిచిన సోనుసూద్ నివాసాలు ,ఆఫీసులు, కంపెనీలపై ఇటీవల ఐటి అధికారులు తనిఖీలు జరుపుతున్నారు.. ఇక ముంబైలో ఆరు ప్రాంతాల్లో ఐటి అధికారులు ఈ సోదాలు జరిపినట్లు తెలుస్తోంది..   ఢిల్లీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పాఠశాల […]

పంజాబ్ హాకీ ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

టోక్యో 2020 ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు ప్రతిభ కనపరిచింది. ప్రతిష్టాత్మకంగా హాకీ విభాగంలో పురుషుల టీం ఘనత సాధించిందని చెప్పవచ్చు. గత 41 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ, ఇప్పుడు ఒలంపిక్స్లో పురుషుల హాకీ విభాగంలో మొదటిసారిగా పతకం సాధించింది. హాకీ పోటీలలో భారత్ 5 – 4 తేడాతో అత్యంత బలమైన జర్మనీ టీంను చిత్తు చిత్తు చేసింది. ఈ విషయం తెలుసుకున్న భారతావని ఆనందంలో తులతూగు తోంది. ఇక భారత్ […]