ప్రకాష్ రాజ్ టీమ్ లో చేరిన రెబల్స్ జీవిత, హేమ..?

టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో ఎక్కువగా మా ఎలక్షన్ల గురించే మాట్లాడుకునేవారు. అలా మా ఎలక్షన్ల కోసం ఎంతోమంది పోటీ పడడానికి సిద్దమవుతున్నారు. అలా బరిలో దిగిన వారిలో నటి హేమ, జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, నరేష్ వంటి వారు ఉన్నారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ప్రకాష్ రాజ్ ప్యానల్ లో నటి హేమ , జీవిత కలిసి ఒకటిగా నిలబడాలని చూస్తున్నారట. అయితే నిజానికి అధ్యక్ష పదవికి […]