పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పటి వరకు ఎవ్వరు బ్రేక్ చేయలేకపోయినా ప్రభాస్ రేర్ రికార్డ్..?!

స్టార్ హీరో ప్రభాస్‌కు పాన్‌ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న.. ప్రభాస్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాదు హీరోల అందరిలోనూ తాను ప్రత్యేకమైన వ్యక్తిగా త‌ను క్రియేట్ చేసిన‌ రికార్డులతో ప్రూవ్ చేసుకున్నాడు. రేర్ కాంబినేషన్‌తో మొద‌లుకొన్ని రికార్డ్ స్థాయి బాక్స్ ఆఫీస్ నెంబర్, భారీ పాన్ ఇండియా మూవీ లైన్ అఫ్ ఇలా అన్ని విషయల‌లోను […]

పరశురాముడిగా కనిపించనున్న ప్రభాస్.. ఇదే నిజమైతే బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా అంటున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఏ మూవీలో అంటే..?!

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. పౌరాణిక పాత్రలు వేటిలో అయినా ఇట్టే సెట్ అయిపోతాడు ప్రభాస్‌. అయ‌న‌కు కూడా అలాంటి పాత్రలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఆదిపురుష్‌ సినిమాలో రాముడిగా కనిపించాడు. బాహుబలి సినిమాలో రాజుగా మెప్పించాడు. ఇప్పుడు మరో పౌరాణిక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ పాత్ర మరి ఎవరిదో కాదు పరుశురాముడు.. క్షత్రియుల్లో అధర్మ ప్రవర్తన కలిగి […]

రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఆ స్పెషల్ డేనే ‘ గేమ్ చేంజర్ ‘ రిలీజ్..

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో గేమ్ చేంజర్‌ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మోస్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అంజలి, శ్రీకాంత్, సునీల్ కీలకపాత్రలో నటిస్తున్న సినిమా పై ప్రేక్షకుల్లో ఎప్పటికే మంచి అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఆర్‌ఆర్ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా తరువాత సోలోగా రామ్ చరణ్ నటించిన మొదటి మూవీ గేమ్ చేంజర్ కావడంతో సినిమా పై ఆశ‌క్తి నెల‌కొంది. […]

దేవాలయంలో ప్రభాస్ ప్రత్యేక పూజలు.. కారణం ఏంటంటే..?

యంగ్ రెబల్ స్టార్ చాలా రోజులకు బయటకు వచ్చాడు. అది కూడా ఓ గుడిలో స్పెషల్ పూజలు చేస్తూ అందరికీ కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం నెట్టింట‌ చక్కర్లు కొడుతున్నాయి. ఇక‌ అసలు బయట పెద్దగా కనిపించని హీరో ప్రభాస్ ఇలా దైవ సన్నిధిలో ప్రత్యక్షమయ్యాడు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడంటూ ప్రభాస్ గురించి పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేప‌ద్యంలో ఇంతకీ ఆ […]

ప్రభాస్ విషయంలో వేణు స్వామి చెప్పిన జోష్యమే నిజమవుతుందా.. ఫ్యాన్స్‌లో మొద‌లేన టెన్స‌న్‌.. కార‌ణం ఇదే..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సినిమా కోర్ టిమ్‌ అందరు కలిసి కేక్ కట్ చేసుకుని మరి సందడిగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందులో కొంతమంది అభిమానులకు మాత్రం ఓ విషయం క్లియర్ గా అర్థమైంది. ప్రభాస్ చేయి […]