Tag Archives: pan india

ఆ ఇమేజ్ కోసం తారక్ తహతహ.. అందుకోసం ఏకంగా 200 కోట్లు వదులుకున్నాడు!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమా గా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి సినిమా తో వరల్డ్ వైడ్ హిట్ కొట్టి వసూళ్లతో సునామీ సృష్టించిన రాజమౌళి ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు అంటూ అందరూ అంచనాలు

Read more

మహేష్ కి సర్జరీ..’సర్కారు వారి పాట’ మరింత లేట్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తిసురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్, 14రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ డిలే కావడంతో సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఒకటవ తేదీ విడుదల చేస్తామని ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే సర్కారు వారి పాట

Read more

బింబిసార టీజర్ : బాహుబలి రేంజ్ లో అదిరిపోయిన విజువల్ ఎఫెక్ట్స్ ..!

నందమూరి హీరోల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు కళ్యాణ్ రామ్. మొదట్లో కేవలం మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ .. ప్రస్తుతం వరుసగా వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన స్థాపించిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే. హరికృష్ణ తో కలిసి బింబిసార అనే సోషియో ఫాంటసీ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వశిస్ట్ దర్శకత్వం వహించారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకు

Read more

అందులో నేను బ్యాడ్ బాయ్ లాగా కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్

హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా వివరణ అక్కర్లేదు.దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన సినిమా కురుప్. ఈ సినిమాకు శ్రీనాథ్ రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ సరసన శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా నేడు హిందీ, తెలుగు,కన్నడ,తమిళం భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు నన్ను అంగీకరించారు. తెలుగు లో రానా,అఖిల్ లాంటి కొందరు స్నేహితులు ఉన్నారు. నా ప్రతి సినిమా ఇక్కడకు

Read more

పాన్ ఇండియా సినిమాగా శివకార్తికేయన్ డాక్టర్ సినిమా?

తమిళ హీరో, నటుడు, నిర్మాత,గాయకుడు శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తాజాగా నటించిన సినిమా డాక్టర్. ఈ సినిమాను శివకార్తికేయన్ ప్రొడక్షన్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఇందులో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 9న థియేటర్స్

Read more

ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అలాంటి సాహసం..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలలో కష్టపడుతూ ఎన్నో పాత్రల్లో నటిస్తూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఇందుకోసం ఎన్నో కష్టాలను పడ్డారు. బాహుబలి సినిమా కోసం భారీగా కండలు పెంచడం, సినిమా సినిమాకు మేక్ఓవర్ ఫిజికల్ ట్రాన్స్ఫర్ రేషన్ అది చిన్న విషయం కాదు. స్క్రీన్ పై ఆయన పాన్ స్టార్ గా ప్రేక్షకులను మెప్పించడం వెనుక మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఇక తాజాగా ప్రభాస్ హీరోగా

Read more

ప్రభాస్ నటించబోతున్న సినిమాలో.. సగం బడ్జెట్ అంతా ఆ సన్నివేశాల కోసమేనట..!

టాలీవుడ్ లో హీరో ప్రభాస్ ఎంత క్రేజ్ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక అంతే కాకుండా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు హీరో ఆ తర్వాత సాహో సినిమా తో బాలీవుడ్ లో ఆయనకు మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.ఇదే నేపథ్యంలో వస్తున్న చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా ఇవన్నీ పాన్ ఇండియా మూవీలే అవ్వడం విశేషం. ఇక ప్రభాస్ ప్రస్తుత చిత్రం సలార్ ఇప్పటికే రెండు షెడ్యూల్స్

Read more

హీరో విశాల్ పాన్ ఇండియా సినిమా.?

తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తమిళంతో పాటు తెలుగులో కూడా అదే రీతిలో పేరును సంపాదించుకున్నాడు. వెనక ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో పందెం కోడి, పొగరు,భరణి,వాడు వీడు,అభిమన్యుడు లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే హీరో విశాల్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ప్రారంభోత్సవం చెన్నైలో జరిగింది. ఈ సినిమాకు ఏ వినోద్ కుమార్

Read more

తగ్గేదే లే… అంటోన్న మెగాస్టార్!

ప్రస్తుతం స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలు తీస్తూ తమ ఇమేజ్‌ను అంతర్జాతీయంగా మరింత పెంచుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరోలందరూ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ రాధేశ్యామ్, బన్నీ పుష్ప, తారక్-చరణ్‌లు ఆర్ఆర్ఆర్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఓ ఆటాడేందుకు రెడీ అవుతున్నారు. అయితే వీరికి ధీటుగా ఇప్పుడు ఓ సీనియర్ హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టుతో రావాలని చూస్తున్నారు. ఇంతకీ ఆ

Read more