సురేఖ-పద్మజ ప్రచారానికి వచ్చారు..మరి ఆ “మెగా” లేడీ ఎందుకు రాలేదు..? కావాలనే ఆపేశారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఏపీ రాజకీయాలలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మరికొద్ది గంటల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి . మరీ ముఖ్యంగా ఈసారి ఎప్పుడు లేని విధంగా ఏపీ ఎన్నికలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. కాగా పిఠాపురంలో ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా కదిలి వచ్చే విషయం తెలిసిందే. ఎప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండే మెగా ఫ్యామిలీ లేడీస్ ..ఈసారి మరిది […]

నాగబాబు భార్య పద్మజా గురించి తెలియని విషయాలు ఇవే..!!

టాలీవుడ్లో మెగాస్టార్ తమ్ముడుగా నాగబాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హీరోగా నిర్మాతగా పలు వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే నిర్మాతగా పలు ఆర్థిక నష్టాలను కూడా చవిచూశారు. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమాతో నాగబాబు కెరియర్ ఒక్కసారిగా తలకిందులు అయ్యింది. దీంతో ఇక ఆ వైపుగా సిని నిర్మాణం వైపు అడుగు వేయలేదు. నాగబాబు భార్య గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. రుద్రవీణ సినిమా షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా […]