మెగా డాటర్, ప్రముఖ నటి నిహారిక కొణిదెల గత కొద్దిరోజుల నుంచి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నిహారిక వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. భర్త చైతన్య జొన్నలగడ్డ నుంచి నిహారిక విడాకులు తీసుకునేందుకు సిద్ధమైందంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. 2020లో వీరిద్దరూ పెద్దలు సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లైన కొన్నాళ్లకే వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని.. అవి పెరిగి పెరిగి […]
Tag: ott
శాకుంతలం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ సమంత నటించిన పీరియాడికల్ చిత్రం శాకుంతలం. ఈ సినిమా భారీ అంచనాల మధ్య గత నెల 14వ తేదీన విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ చిత్రాన్ని కి నిర్మాతగా నీలిమ గుణం ఉండగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించడం జరిగింది. […]
ఓటిటిలోకి వచ్చేస్తున్న వెట్రిమారన్ విడుదల..!!
అసురన్, కాకుముట్టై తదితర హిట్ సినిమాలతో స్టార్ డైరెక్టర్గా పేరుపొందారు వెట్రిమారన్. నిజజీవితంలో జరిగిన అంశాలను ప్రేక్షకులకు కళ్ళకు కట్టేలా చూపిస్తూ ఉంటు మంచి పాపులారిటీ సంపాదించారు. అందుకే ఈ టాలెంట్ డైరెక్టర్ కు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెట్రి మారన్ నుంచి సినిమా వస్తుందన్న గానే ఒక రేంజ్ లో ఈ సినిమా అంచనాలను పెంచేస్తూ ఉంటుంది. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా విడుదల..1 ఈ సినిమా తెలుగులో విడుదల పార్ట్ […]
నెల తిరక్క ముందే ఓటీటీలోకి వచ్చేస్తున్న `దసరా`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!?
దసరా.. న్యాచురల్ స్టార్ నాని నుంచి వచ్చిన రా అండ్ రస్టిక్ ఫిల్మ్ ఇది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇందులో నాని, కీర్తి సురేష్ జంటగా నటించారు. దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు […]
అప్పుడే ఓటీటి లోకి వస్తున్న దాస్ కా ధమ్కీ..!!
ఈ ఏడాది సూపర్ హిట్ గా నిలిచిన చిత్రాల లో దాస్ కా ధమ్కీ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని హీరోగా విశ్వక్ సేన్ దర్శకత్వం కూడా తాను స్వయంగా వ్యవహరించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా నివేద పేతురాజు నటించింది. ఈ సినిమా గత నెల 22వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబట్టినట్లు తెలుస్తోంది. థియేటర్లో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రిమింగ్ అయ్యేందుకు […]
OTT లపై… సంచలన వ్యాఖ్యలు చేసిన విజయశాంతి..!!
ఇటీవలే ఇద్దరూ తెలుగు హీరోలు నటించిన ఓటిటి కంటెంట్ పై ఘాటుగా వాక్యాలు వినిపిస్తున్నాయి. అందులో అడల్ట్ సన్నివేశాలతో టాలీవుడ్లో సీన్ ఒక్కసారిగా వేడెక్కింది. అందుకనే తెలుగు ఓటీటి కంటెంట్ పై వ్యతిరేకత పెరుగుతోందా? ఓటిటి కంటెంట్ కి సెన్సార్ తప్పని సరి చేయాలని ఒత్తిడి మొదలయ్యిందా అంటే.. ఈ మాటలకు అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు లేని టాలీవుడ్ లో కొత్త సాంస్కృతి ఆ ఒక్క సిరీస్ తీసుకొచ్చింది. దీంతో నటులే దిగొచ్చి కుటుంబంతో […]
`రానా నాయుడు` ఆల్ టైమ్ రికార్డ్.. నెగటివ్ టాకే ప్లస్ అయిందిగా!
దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్, రానా తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ `రానా నాయుడు`. మార్చి 10న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుదలైంది. హాలీవుడ్ సిరీస్ “రేయ్ డోనోవన్”కు రీమేక్ గా రూపొందిన ఈ సిరీస్ కు సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమన్ దర్శకులుగా వ్యవహరించారు. సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. క్రైమ్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన […]
సరికొత్త అవతారం ఎత్తబోతున్న బన్నీ.. త్వరలో బిగ్ అనౌన్స్‌మెంట్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓవైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు టాప్ బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. యాడ్స్ లో నటిస్తున్నాడు. అలాగే వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. ఇక తాజాగా అల్లు అర్జున్ సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం.. బన్నీ తొలిసారి హోస్ట్ గా మారబోతున్నారట. ప్రస్తుతం ఆహా ఓటీటీకి అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆహాలో ఇప్పటికే బాలకృష్ణ […]
ఓటీటి లో దుమ్ము లేపడానికి సిద్ధమైన పఠాన్..!!
బాలీవుడ్ హీరో బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం పఠాన్. ఈ చిత్రం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా ఏళ్ల తర్వాత షారుక్ ఖాన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచింది ఈ చిత్రం. ఏకంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా రాబట్టి ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్కు గురి చేస్తున్నది. తాజాగా ఈ సినిమా మరొక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లుగా […]