రకుల్ ని మునగచెట్టు ఎక్కిస్తూ ప్రియుడి బర్త్ డే విషెస్‌!

టైట్ స్కిన్ సుందరి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురించి మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. నిన్నమొన్నటి వరకు తెలుగు తెరపైన ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌ లో పాగా వేసింది. అవును, ఏమే ప్రస్తుతం హిందీలో మాత్రం బిజీగా గడుపుతుంది. అక్కడికి వెళ్ళిన తరువాత ప్రియుడు కూడా సెట్ అయ్యాడు ఆమెకి. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కెరీర్‌ పీక్‌ స్టేజ్‌ని చూసేసింది. టాలీవుడ్లో బిగ్‌ […]