ఇది నిజంగా ప్రభాస్ అభిమానులు గర్వించాల్సిన విషయం అనే చెప్పాలి . టాలీవుడ్ స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన “ఆది పురుష్ ” సినిమా కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయి ..సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. కాగా ఇలాంటి క్రమంలోనే ప్రభాస్ ఆది పురుష్ సినిమాకు సంబంధించిన మరికొన్ని వార్తలను ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. కాగ ఇలాంటి క్రమంలోనే ఆదిపురుష్ డైరెక్టర్ […]
Tag: om raut
`ఆదిపురుష్`కు బిగ్ షాక్.. అక్కడ 50 టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదా?
రామాయణం లాంటి అద్భుత దృశ్య కావ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ డ్రామా `ఆదిపురుష్` ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 7000 థియేటర్స్ లో ఈ చిత్రం విడుదల అయింది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, సోనాల్ చౌహన్, దేవదత్ నాగ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి చాలా వరకు […]
`ఆదిపురుష్`లో రాముడితో పాటు ప్రభాస్ పోషించిన మరొక పాత్ర ఏదో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్` హంగామా మొదలైంది. ఫైనల్ గా నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తే.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రను పోషించాడు. రామాయణం కథ అందరికీ తెలిసిందే అయినా.. ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. […]
`ఆదిపురుష్` స్టార్స్ రెమ్యునరేషన్.. ఎవరెవరు ఎంత తీసుకున్నారో తెలుసా?
ఇండియన్ సినీ ప్రియులందరూ ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న `ఆదిపురుష్` రేపు అట్టహాసంగా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మైథలాజికల్ […]
చరిత్ర తిరగరాయబోతున్న ప్రభాస్.. `ఆదిపురుష్` తొలి రోజు టార్గెట్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
రామాయణం ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడు పాత్రను పోషించారు. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ ని రాముడిగా వెండితెరపై చూసేందుకు ఇండియన్ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద ప్రభాస్ అభిమానులు సందడి మొదలైంది. మరోవైపు […]
ప్రభాస్ తప్ప మరొకరిని నా పక్కన ఊహించుకోలేను.. ఫైనల్ గా కృతి సనన్ ఒప్పేసుకుంది రోయ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తొలిసారి జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న.. కృతి సనన్ తాజాగా […]
`ఆదిపురుష్` ఫలితాన్ని ముందే చెప్పేసిన వేణుస్వామి.. ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ టెన్షన్!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలన పోషించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగా జరుగుతోంది. […]
తెలుగు రాష్ట్రాల్లో `ఆదిపురుష్` టార్గెట్ లాక్.. హిట్ కొట్టాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలో తెలుసా?
రామాయణం ఆధారణంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన అద్భుతమైన మహాకావ్యం `ఆదిపురుష్`. ఇందులో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటించారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సన్నీసింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న అట్టహాసంగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమదైన ప్రమోషన్స్ లో చిత్ర టీమ్ మరింత హైప్ పెంచేస్తోంది. […]
`ఆదిపురుష్`లో సీత పాత్ర కోసం కృతి సనన్నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?
ఆదిపురుష్.. మరో ఐదు రోజుల్లో ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్, దేవదత్త నాగే తదితరులు కీలక పాత్రలను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో […]