ఫ్యాష‌న్ లుక్‌లో ప్రియాంక‌ను కొట్టే వారే లేరు.. పిక్ వైర‌ల్‌..!

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి తెలియని వారుండరు. అంతలా ఈ అమ్మడు తన స్టైల్ తో అభిమానుల మతులు పోగొడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోయింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఎల్లప్పుడూ ఈ ముద్దు గుమ్మ ఏదో ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ… తన అభిమానుల్ని అలరిస్తుంది. అలా ప్రస్తుతం ఈ బ్యూటీ పోస్ట్ చేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]