డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR. తెలుగు రాష్ట్రాలలో భారతీయులు అంత నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డుతో చాలా సంబరపడిపోతున్నారు. అయితే ఇంత సంతోషపడే విషయంలో RRR చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దానయ్య పాలు పంచుకోకపోవడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేస్తోంది .అసలు దానయ్య ఈ ఆస్కార్ వేడుకకు ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం అందరిలోనూ మొదలుతోంది. ఏవేవో కారణాలు వినిపించిన ఇప్పుడు RRR సినిమాకి ఆస్కార్ వచ్చిన సందర్భంలో దానయ్య […]
Tag: NTR
Charan Vs NTR : వీళ్ళిద్దరిలో అసలైన గ్లోబల్ స్టార్ ఎవరు..? దిమ్మ తిరిగిపోయే ఆన్సర్ ఇస్తున్న స్టార్స్..!
ఎస్ ప్రెసెంట్ ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది . మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇద్దరిలో ఎవరు నిజమైన గ్లోబల్ స్టార్ ..? అంటూ పలు పోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఈ క్రమంలోని కొందరు నందమూరి ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ చేస్తుంటే మరి కొంతమంది మెగా ఫాన్స్ చరణ్ కి సపోర్ట్ చేస్తున్నారు. […]
ఆ ఇద్దరే ఎన్టీఆర్ లైఫ్ ని మార్చేశారా..!!
టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం కెరియర్ పరంగా వ్యక్తిగతంగా అన్ని విషయాలలో కూడా బాగా కలిసొస్తున్నాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రాలు అన్ని కూడా భారీ స్థాయిలో బిజినెస్ లు జరుగుతున్నాయి. ఇటీవలే RRR చిత్రంతో తారక్ ఆస్కార్ రేంజ్ లో కూడా నిలవడం జరిగింది. దీంతో ఎన్టీఆర్ నటన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ 30వ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా […]
ఆస్కార్ వచ్చిన వేళ `ఆర్ఆర్ఆర్` టీమ్ సెలబ్రేషన్స్.. దూరంగా ఎన్టీఆర్!
ఇటీవల లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అకాడమీ అవార్డ్స్ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడకలో మన తెలుగు సినిమా `ఆర్ఆర్ఆర్` ఆస్కార్ అవార్డును అందుకుని దేశం మీసం మెలేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో `ఆర్ఆర్ఆర్` టీమ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే ఆస్కార్ వచ్చిన వేళ `ఆర్ఆర్ఆర్` టీమ్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. రాజమౌళి స్టే చేసిన […]
ఆ కారణంగానే ఎన్టీఆర్ ను బాలయ్య సైడ్ చేస్తున్నారా..!!
జూనియర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ పరిశ్రమ లోకి నందమూరి కుటుంబ సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చి ఎటువంటి సపోర్టు లేకుండా తనకు తానుగా ఎదిగాడు ఎన్టీఆర్. కేవలం తాను ఒక నటనతోనే ఎంతోమంది అభిమానులను సంపాదించుకొని పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఎన్టీఆర్ స్టార్ హీరో హోదా సంపాదించిన తర్వాత నందమూరి ఫ్యామిలీ ఆయనకు దగ్గర అయింది. అయితే ఆ మధ్యకాలంలో బాలకృష్ణ ఎన్టీఆర్ ను సైడ్ చేస్తున్నారని నందమూరి […]
ఎన్టీఆర్ అరుదైన ఘనత.. ఆఖరికి హాలీవుడ్ హీరోలను కూడా తొక్కేశాడు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కు నామినేట్ అయిన నాటు నాటు పాట ఫైనల్ గా అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ వేడుకల కోసం కాస్త ముందుగానే ఎన్టీఆర్ అమెరికాకు వెళ్లాడు. అక్కడ `ఆర్ఆర్ఆర్`ను గట్టిగా ప్రమోట్ చేస్తూ అమెరికాలో అందరిని ఆకర్షించాడు. గ్లోబర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని హాలీవుడ్ స్టార్స్, డైరెక్టర్స్ తన గురించి మాట్లాడుకునేలా […]
అల్లు అర్జున్ ట్వీట్ తో బయటపడ్డ విభేదాలు..!!
గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి, అల్లు ఫ్యామిలీకి ఈ మధ్య పడడం లేదని వార్తలు కూడా క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ చేసిన ఒక ట్విట్ మరొకసారి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విధంగా నేటిజన్లో అభిప్రాయపడే విధంగా చేసింది.. అసలు విషయంలోకి వెళ్తే. ప్రపంచ గర్వించే విధంగా తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే […]
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో అతనేనా..?
RRR చిత్రంతో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పాపులర్ అయ్యారు. హాలీవుడ్ మీడియా సైతం ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పైన ప్రత్యేకమైన ఫోకస్ చేయడం విశేషమని చెప్పవచ్చు. ఇదంతా ఇలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్స్ లో అత్యంత ప్రభావితమైన హీరో ఎవరనే విషయంపై టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక సర్వేలో జూనియర్ ఎన్టీఆర్ మొదటి స్థానంలో నిలిచినట్లు తెలియజేసింది. […]
అడ్డంగా బుక్కైన బన్నీ.. ఆ విషయంలో ఏకిపారేస్తున్న నెటిజన్లు!
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఆస్కార్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. లాస్ ఏంజెల్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన 95వ అకాడమీ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నామినేట్ అయిన `నాటు నాటు` పాట ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమాకు ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన ఆస్కార్ అవార్డును ఆర్ఆర్ఆర్ సహకారం చేసింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్నారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ […]