ఫ్యాన్స్‌కు తీవ్ర అన్యాయం చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్ళే.. ఇది త‌ప్పు క‌దా బాసు…!

కొంతమంది టాలీవుడ్ స్టార్ హీరోలు 2023 వ సంవత్సరాన్ని పూర్తిగా వదిలేశారు. ఈ ఏడాది ఆ స్టార్ హీరోల నుంచి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అలాంటి స్టార్స్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తో పాటు సీనియర్ హీరోలు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఈ ఇయర్ లో మహేష్ నుంచి కూడా సినిమా రాలేదు. నిజానికి ఈ ఏడాది ఆగస్టులోనే గుంటూరు కారం సినిమా రిలీజ్ కావాల్సింది. […]

ఎన్టీఆర్ చిత్రానికి 1200 కోట్ల బడ్జెట్.. షేక్ అవుతున్న ఇండస్ట్రీ..!!

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల చిత్రాలకు భారీగానే బడ్జెట్లో పెరిగిపోతున్నాయి..ఏ స్టార్ హీరో చూసినా కూడా కచ్చితంగా 100 కోట్ల బడ్జెట్ సినిమా అంటూ తెలియజేస్తూ ఉన్నారు.ఇప్పటివరకు ఎన్టీఆర్ బడ్జెట్ ఆరెంజ్ వరకు ఉండేది.. కానీ RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించడంతో తన ఇమేజ్ భారీగా పెరిగిపోయింది. దీంతో ఎన్టీఆర్ తో కలిసి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి సైతం నిర్మాతలు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాకి ఏకంగా […]

ఎన్టీఆర్ పై అల్లు శిరీష్ ట్వీట్…అసలేం అన్నాడంటే…?

తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహము లేదు. తన రెండో చిత్రం సింహాద్రి తోనే స్టార్ హీరో స్థాయిని సంపాదించుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు తాజాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. ఎన్టీఆర్ కు నటన, నృత్యంలో ఉన్న ప్రావీణ్యం గురించి అతని సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. కానీ అతని మనసు ఎటువంటిదో తెలియాలంటే మాత్రం ఆయనకు బాగా పరిచయమున్న వ్యక్తులు చెప్తేనే తెలుస్తుంది. […]

దేవర చిత్రం నుంచి ఊహించని అప్డేట్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రాలలో దేవర కూడా ఒకటి.ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ఇదివరకే అనౌన్స్మెంట్ చేశారు ఎన్టీఆర్ జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా […]

దేవర దండుతో బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..

పాన్ ఇండియా మహిమో.. లేక పాతచింతకాయ పచ్చళ్లకు చెక్ పెట్టాలన్న సంకల్పమో కానీ.. కొత్త సంచలనాలకు తెరతీస్తోంది దేవర. బాక్సాఫీస్ షేక్ చేయాలంటే.. బౌండరీస్ దాటడం తప్పదని ఫిక్స్ అవుతున్నాడు. సినిమాను నెక్ట్స్ లెవల్ అనేలా తీర్చిదిద్దుతూ సెన్సేషన్‌కు కేరాఫ్‌గా మారుతున్నాడు. అందుకోసం ఓ రేంజ్ లో దండును దింపుతున్నారన్న మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీ దేవర టాలీవుడ్ సెన్సేషన్‌గా మారుతోంది. ఆచార్య తర్వాత డైరెక్టర్ కొరటాల శివ […]

ఎన్టీఆర్ దేవర మూవీ తాజా షెడ్యూల్ ఇదే..!

ప్రముఖ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా నటిస్తున్న చిత్రం దేవర. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్… ఇందులో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తూ ఉండగా.. తాజాగా ఈ సినిమా షెడ్యూల్ బయటకు రావడంతో అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ , జాన్వి మధ్య రొమాంటిక్ సెషన్ పూర్తి చేసే పనిలో పడ్డ డైరెక్టర్ ఇప్పటికే […]

నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇంకా గొడవలు చల్లారలేదా..!!

ఒకే కుటుంబం నుంచి హీరోలు గా ఎంట్రీ ఇస్తే.. ఇతర కుటుంబ హీరోలతో అభిమానులు ఎక్కువగా గొడవపడిన సందర్భాలు ఉంటాయి.. కానీ వాళ్లలో వాళ్లు గొడవపడే సందర్భం చాలా తక్కువగానే ఉంటుంది. అప్పట్లో ఎక్కువగా మెగా ఫ్యామిలీలో ఇలాంటి గొడవలే తలెత్తేవి.. ముఖ్యంగా అల్లు అర్జున్, చిరంజీవి వర్గాల మధ్య ఏదో ఒక గొడవ వినిపిస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మెగా హీరోలో అంత మాత్రం మేమంతా ఒక్కటే […]

దటీజ్ ఎన్టీఆర్.. చిరు ప్రయత్నం వ్యర్థమేనా..?

ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం ఒకప్పుడు ఏ హీరోకైనా ఇండస్ట్రీలో అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకునే వారు.. ఇప్పుడు అలా కాదు ఆ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. బహుశా అందుకేనేమో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినా కూడా అదేమి గొప్ప విషయం కాదు అనేలా భావించారు. కానీ ఆస్కార్ అవార్డు మాత్రం ఎవరు ఇప్పించలేరు. ఎందుకంటే ఆ అవార్డుకు అంతా ఇమేజ్ ను గౌరవాన్ని దక్కించుకుంది. అందుకు ప్రధాన కారణం.. […]

ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..?

టాలీవుడ్ లో స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఇందులో బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. దాదాపుగా 70 కోట్ల రూపాయల వరకు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్కు […]