జూనియర్ ఎన్టీఆర్, జాన్వికపూర్ జంటగా నటించిన మూవీ దేవర. మొట్టమొదటిసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది. అంతేకాదు జాన్వి ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ క్రమంలో సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి టైంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం నిన్నటి రోజున గ్రాండ్గా […]
Tag: NTR
‘ దేవర ‘ ప్రింట్ 15 నిమిషాలు కట్.. ఫైనల్ రన్ టైమ్ ఎంత అంటే..?
పాన్ ఇండియాలో తెలుగు ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్‌గా ఎదురు చూస్తున్నా మూవీ దేవర. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్ బ్యానర్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా దాదాపు.. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిందని టాక్. ఇక ఈ సినిమా రన్ టైం ఒప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దెవర నడివి రెండు గంటల 42 […]
తారక్ ఫ్యాన్స్ కు పండగే.. చివరి ప్రమోషన్ లో లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్న దేవర..
ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో తెలుగు ఆడియన్స్ అందరి మధ్యన నడుస్తున్న ఒకే టాక్ దేవర. ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 27న ఐదు భాషల్లో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ లవెల్‌లో బిజినెస్ జరుపుకుంటున్న ఈ సినిమాలో.. జాన్వి కపూర్ హీరోయిన్గా.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అలాగే ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో […]
‘ దేవర ‘ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు అంటే..
టాలీవుడ్ మాన్ అఫ్ మ్యాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీ లెవెల్ లో నెలకొన్నాయి. తారక్ నుంచి దాదాపు ఆరాళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోని థియేటర్లలో చూస్తామా అంటూ టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా లెవెల్‌లో […]
‘ దేవర ‘ కోసం ఏకంగా 30 రోజులు నిద్ర లేకుండా జాగారం.. డిఓపి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న దేవర సినిమా హై వోల్టేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమాలు ఈనెల సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తున్నారు. దేవరపై మరింత ఆసక్తిని పెంచే విధంగా కామెంట్లు చేస్తున్నారు. […]
తారక్ అభిమానులకు పండగ చేసుకునే న్యూస్.. దేవర స్పెషల్ షో లకు పర్మిషన్..!
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన హై వోల్ట్ యాక్షన్ డ్రామా దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ అభిమానులకు పెద్ద శుభవార్తను వెల్లడించింది. దేవర స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినట్లు టాప్ నడుస్తుంది. సినీ ఇండస్ట్రీలో […]
ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీ రంగారావుని డామినేట్ చేసిన ఫిమేల్ యాక్టర్ ఎవరో తెలుసా.. సావిత్రి కాదట..!
ఇండస్ట్రీలో ఎంతో ప్రతిభను ప్రదర్శించి.. గౌరవం, గుర్తింపు దాక్కించుకొని ఆడియన్స్‌లో తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత కూడా కొందరు నటి,నటీమణులు ఇండస్ట్రీకి దూరమై మరుగున పడిపోతూ ఉంటారు. ఎంత స్టార్ ఇమేజ్ తో వెలుగు వెలిగిన.. ఒక్కసారి వారు మరుగునపడిన తర్వాత అసలు వాళ్ళు ఏమైపోయారు అనే విషయాన్ని కూడా చాలామంది పట్టించుకోరు. అలా అలనాటి నటీమణులలో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని మరుగున పడిన నటుల్లో సూర్యకాంతం ఒకటి. 1924.. కాకినాడలో జన్మించిన సూర్యకాంతం.. […]
రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ మొదలైన చోటే ముగియనుందా.. దేవర బ్లాక్ బస్టర్ పక్క అంటూ..
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ప్రాబ్లం ఎదుర్కొంటారనే బ్యాడ్ సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కొనసాగుతుంది, ఇక ఈ బ్యాడ్ సెంటిమెంట్‌ను ఇప్పటికే ఎన్టీఆర్ నుంచి ప్రభాస్, రామ్ చరణ్ వరకు వరుసగా ఎంతోమంది ఫేస్ చేశారు. మొదట రాజమౌళితో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న తర్వాత.. ఫ్లాప్ లను చెవి చూశారు. ఇక ప్రస్తుతం తారక్ నుంచి దేవర సినిమా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు టెనషన్ […]
టాలీవుడ్ గెలవాలంటే ఎన్టీఆర్ ఆ పని చేయాల్సిందేనా
టాలీవుడ్ సినిమాల రేంజ్ రోజుకు పెరిగిపోతుంది. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్థాయికి మన సినిమాలు ఎదగనున్నాయంటూ.. ఎప్పటికప్పుడు గొప్పలు పోవడమే కానీ.. మన సినిమాలలో ఎన్ని సినిమాలో సక్సెస్ అందుకుంటున్నాయి.. టాలీవుడ్ సక్సెస్ రేట్ ఎందుకు ఇంతలా తగ్గిపోతుందన్నది మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రేక్షకులు మెల్లమెల్లగా థియేటర్లకు రావడం తగ్గిపోతుంది. ఇది స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెండితెరలో వెలుగులు కూడా కనుమరుగుతున్నాయి. పెద్ద సినిమాలు వచ్చి వాటికి మంచి టాక్ వస్తే తప్ప […]