తారక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కొరటాల.. అందులో మూడో స్థానంలో తారక్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన క్రేజ్‌.. విపరీతమైన ఫ్యాన్ బేస్‌ సంపాదించుకుని దూసుకుపోతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో సత్తా చాటుకున్న తారక్‌.. డ్యాన్స్, డైలాగ్, యాక్షన్ అన్నిటిలోనూ తన టాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక చాలా కాలం నుంచి కేవలం తెలుగు సినిమాలకు పరిమితమైన ఎన్టీఆర్.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ […]

కొండా సురేఖ కామెంట్స్‌పై ఎన్టీఆర్‌.. నాని ఫైర్‌… వార్నింగ్ కూడా..!

ఇటీవల తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు నెటింట‌ దుమారం రేపాయి. బిఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే ప్రాసెస్‌లో ఇండ‌స్ట్రీలోని సెల‌బ్రెటీల‌ను రాజకీయాల్లోకి తీసుకువస్తూ ఆమె కామెంట్స్ చేశారు. సమంత, నాగచైతన్య.. కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారు అంటూ మీడియాతో ఆమె చేసిన కామెంట్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారాయి. ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా ఫైర్ అయ్యింది. అలాగే పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ […]

దేవ‌ర రివ్యూ.. తార‌క్ దెబ్బ‌కు బాక్సాఫీస్ బ్లాస్ట్ అయ్యిందా.. మూవీ ఎలా ఉందంటే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండి తెరపై కనిపించి దాదాపు రెండున్న‌ర ఏళ్ళు అయ్యింది. ఇక సోలోగా కనిపించి దాదాపు ఆరేళ్ళు అయ్యింది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తెరపై కనిపించిందే లేదు. ఇక సోలాగా ఎన్టీఆర్ చివరిగా అరవింద సమేత వీర రాఘవరెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ సోలోగా స్క్రీన్పై చూడ‌టం కోసం నందమూరి అభిమానులు కాదు.. తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుత‌గా వెయిట్ చేశారు. ఎట్టకేలకు చివరికి […]

షూటింగ్ స‌గంలో సినిమా నుంచి త‌ప్పుకుంటానంటూ తార‌క్ ఫైర్.. కార‌ణం ఏంటంటే..

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదట బాల నటుడుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ఇక‌ ఎలాంటి డైలాగ్ అయినా అల‌వోక‌గా చెప్పడం ఆయనకువెన్న‌తో పెట్టిన విద్య‌. అలా స్క్రీన్ పై తన ప‌ర్ఫ‌ర్మెన్స్‌తో లక్షలాదిమంది ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ మాస్ హీరో.. ఓ సినిమా షూట్ వేసిఎంలో సగం సినిమా పూర్తయిన తర్వాత.. ఈ సినిమా నేను చేయను అంటే.. చేయనంటూ.. ఫైర్ అయ్యాడట‌. మొండికేసి కూర్చున్నాడంటూ ఓ న్యూస్ […]

దేవరపై అంచనాలను రెట్టింపు చేసిన అనిరుథ్.. మూవీ బాక్సాఫీస్ రికార్డులు షేక్ చేస్తుందంటూ..!

కొరటాల శివ డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కనున్న తాజా మూవీ దేవర. జాన్వి కపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న ఈ సినిమా ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. విడుదలకు ఇంక మూడు రోజులు మాత్రమే ఉన్న క్రమంలో.. మూవీ టీం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు. సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో మేకర్స్ సినిమాకు సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ […]

దేవర మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. ఎలా ఉందంటే..?

ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్‌ ఇండియన్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కుతుండడం.. అలాగే తారక్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు కావడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను మరింత హైప్‌ పెంచిన విషయం ఎన్టీఆర్ సరసన అతిలోకసుందరి శ్రీదేవి కూతురు.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించడం. ఆమెకు టాలీవుడ్ డబ్బింగ్ మూవీ ఇదే […]

తారక్ ‘ దేవర ‘ కోసం ప్రభాస్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవ‌ర‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక జాన్వి తెలుగులో న‌టిస్తున్న మొద‌టి మూవీ ఇదే కావ‌డం విశేషం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. […]

తారక్ ను టార్గెట్ చేసిన నాని.. ‘ దేవర ‘కు ఆ ఆడియన్స్ మైనస్ ఏనా.. ?

నాచుర‌ల్ స్టార్‌ నాని తాజాగా సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్.. నానికి జంటగా నటించి మెప్పించింది. వివేకాత్రేయ డైరెక్షన్లో ఎస్‌జే సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా మంచి అంచనాల న‌డుమ రిలీజై.. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మొదటి నుంచి ఈ సినిమాతో నాని.. తారక్‌ దేవరను టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఓ వార్త […]

ఎన్టీఆర్ పై ప్రేమతో ‘ దేవర ‘ కోసం అలాంటి పని చేసిన జాన్వి.. కానీ..

జూనియర్ ఎన్టీఆర్, జాన్వికపూర్ జంటగా నటించిన మూవీ దేవర. మొట్టమొదటిసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది. అంతేకాదు జాన్వి ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ క్ర‌మంలో సినిమాను కొరటాల శివ డైరెక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెల‌కొన్నాయి. ఇలాంటి టైంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం నిన్నటి రోజున గ్రాండ్గా […]