ఎన్టీఆర్ వల్ల నాగార్జునకు సమస్య రావడం ఏంటీ..? అసలు ఏం జరిగింది..? అన్న సందేహాలు టైటిల్ చూడగానే మీకు వచ్చే ఉంటాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటో తెలియాలంటే.. లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెలలోనే ఈ షో స్టార్ట్ కానుంది. ఇప్పటికే […]
Tag: NTR
ఎన్టీఆర్ పై ఘాటుగా కామెంట్స్ చేసిన సుదీప్.. మరీ ఇంత దారుణమా..?
నందమూరి తారక రత్న వారసుడిగా, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ముద్రవేసుకోవడమే కాకుండా యంగ్ టైగర్ గా కూడా గుర్తింపు పొందాడు. ఈయన మొదట సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి, ఎన్నో రికార్డులను సృష్టించాడు. ఎన్టీఆర్ కు కేవలం సినీ ప్రేక్షకులు మాత్రమే అభిమానులు కాదు, సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఎన్టీఆర్ కు అభిమానులే. సోషల్ మీడియా పరంగా చూసుకుంటే ,రోజురోజుకీ ఎన్టీఆర్ ఫాలోవర్స్ పెరిగిపోతూనే ఉన్నారు. అంతేకాదు ఇటీవల […]
ఆ క్రెడిట్ అంతా తనయుడికే ఇచ్చేసిన రాజమౌళి!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఒకటి, రెండు పాటలు మినిహా మిగిలిన షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ఫస్ట్ సాంగ్ `దోస్తీ..`ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. […]
ఎన్టీఆర్‌కు నో చెప్పిన కియారా..కారణం అదేనా?
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకోవాలని కొరటాల భావించారు. ఈ నేపథ్యంలోనే […]
అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్` ఫస్ట్ సింగిల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]
ఎన్టీఆర్ షోలో చరణ్ ఎంత గెలిచాడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం కాబోయే `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా పవర్ రామ్ చరణ్ వచ్చినట్టు ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిందని.. ఆగస్టు 16న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు […]
మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?
సాధారణంగా హీరోలు పెద్దగా చదువుకోరనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, మన తెలుగు హీరోల్లో ఉన్నత చదువు చదివిన వారు ఎందరో ఉన్నారు. కొందరైతే.. ఇతర కంట్రీస్ వెళ్లి కూడా చదివొచ్చారు. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంకటేష్ దగ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]
ఎన్టీఆర్ మూవీపై కన్నేసిన బెల్లంకొండ శ్రీనివాస్?!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్‌తో ఈయన బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]
జక్కన్నతో ఆటాడుకున్న ఎన్టీఆర్..వీడియో వైరల్!
ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తుండగా.. ఆలియా భట్, ఒలీవియా మోరీస్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. జక్కన్నతో ఆటాడుకున్నాడు ఎన్టీఆర్. మ్యాటర్ ఏంటంటే.. నిత్యం షూటింగ్‌లో బిబీగా ఉండే ఎన్టీఆర్, రాజమౌళి కొంత ఖాళీ […]









