దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం పవన్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళం సూపర్ హిట్ మూవీ […]
Tag: NTR
ఎన్టీఆర్‌తో కలిసి నటించనున్న రాములమ్మ..!?
టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఒకప్పుడు హీరోయిన్ గా నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఆ తరువాత రాజకీయాల వలన కొన్నాళ్లు సిని ఇండస్ట్రీకి దూరంగా ఉన్న విజయశాంతి రీసెంట్గా మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరిని ఆకట్టుకున్నారు. 13 ఏళ్ల తర్వాత కూడా విజయశాంతికి అభిమానుల నుండి మంచి స్పందన వచ్చింది. అయితే రీఎంట్రీలోను విజయశాంతి ఆచితూచి సినెమలి ఎంపిక చేసుకుంటున్నారు. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కనున్న […]
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆగడానికి పవనే కారణమా?
ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో రామ్ చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో ప్రకటించాడు. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నాయి. ఈ సినిమా విషయం […]
లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్!
మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు పరిచాయలు అవసరం లేదు. `ఓలమ్మీ తిక్కరేగిందా.. ఒళ్లంతా తిమ్మిరెక్కిందా` అంటూ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ పక్కన చిందులేసి తెలుగు ప్రేక్షకులగా బాగా దగ్గరైంది ఈ చిన్నది. ఆ తర్వాత కింగ్, కృష్ణార్జున, హోమం ఇలా పలు చిత్రాల్లో నటించింది. అయితే క్యాన్సర్ రావడంతో కొన్నాళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ.. లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రశాంత్ మురళి పద్మానాభన్ దర్శకత్వంలో మమతా […]
మరో నయా రికార్డ్ సెట్ చేసిన ఎన్టీఆర్..ఖుషీలో ఫ్యాన్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరాం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. అయితే ఇప్పటికే హీరోలను పరిచయం చేస్తూ భీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ భీమ్ అంటూ జక్కన్న టీజర్లు విడుదట చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. […]
ఇస్మార్ట్ పోరికి బంపర్ ఆఫర్ ఇచ్చిన యంగ్ టైగర్?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. ఏప్రిల్ 29వ తేదీ […]
నారాలోకేష్‌ను వైరస్ అంటూ వర్మ ట్వీట్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎపుడూ వివాదాస్పద, వ్యంగ్య, కొంటె కమెంట్లతో వార్తల్లో నిలిచే వర్మ.. ఆ సారి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ నేత నారా లోకేష్‌ను టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు దేశం పార్టీ కి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుంది.. ఈ వైరస్ ప్రాణాంతకమైనది అని వ్యాఖ్యానించిన వర్మ.. ఆ […]
ఎన్టీఆర్ కోసం మళ్లీ అదే బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్న కొరటాల!?
ప్రస్తుతం ఎంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో తన 30వ సినిమా చేయనున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాను నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా పాన్ ఇండియా లెవల్లో నిర్మించబోతున్నాయి. ఎప్రిల్ 29, 2022న విడుదల కానున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే […]
కోలీవుడ్ స్టార్ హీరోతో ఎన్టీఆర్ మల్టీస్టారర్..ఇక ఫ్యాన్స్‌కు పూనకాలే?
ఈ మధ్య కాలంలో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువై పోతున్నాయి. అభిమానులు, ప్రేక్షకులు కూడా డబుల్ డోస్ మజాని ఇచ్చే మల్టీస్టారర్ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. దాంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్` అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన బిగ్గెస్ట్ మల్టీ […]