వామ్మో.. `ఆర్ఆర్ఆర్‌`లో ఆ ఒక్క పాట‌కే నెల రోజులా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుథిరం). ఈ చిత్రంలో భాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ హీరోయిన్లు న‌టిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అయితే భారీ అంచనాల నడుమ రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రంపై ప్ర‌తి రోజు ఏదో ఒక న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతూనే […]

వైరల్ : బంగారు రేకుపై ఎన్టీఆర్ చిత్రం..!

తెలుగువారు అంతా ఎంతో ప్రేమగా అన్నగారు అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు గారి 99వ జయంతి సందర్భంగా బంగారు రేకు పై అద్భుత కళాఖండాన్ని తయారు చేసారు. కర్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని బంగారు రేకు పై చేతితో ఎంతో అద్భుతంగా చెక్కారు. నందమూరి తారక రామారావు మే 28, జన్మించారు. ఆయన ఒక గొప్ప నటుడు ఇంకా ప్రజానాయకుడు. కళకు కాదేది అనర్హమని శ్రీకాకుళం జిల్లాకు చెందిన […]

క‌రోనా ఎఫెక్ట్‌..ఎన్టీఆర్ షో ఇక లెన‌ట్టే?!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1కు హోస్ట్ వ్య‌వ‌హ‌రించి ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఇటీవ‌ల ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. జెమిని టీవీలో ప్రసారం కానున్న ఈ షో.. మే చివరివారం నుంచి ప్రసారం కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వ‌చ్చి అడ్డు ప‌డింది. ఇక మొన్న‌టి దాకా ఆగ‌స్టు నుంచి ఈ షో స్టార్ట్ అవుతుంద‌ని ప్ర‌చారం […]

ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య ఇచ్చే ట్రీట్ ఏంటంటే?

మే 28న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 99వ జయంతి అన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌యుడు, సీనియ‌ర్ హీరో బాల‌క‌ష్ణ.. నంద‌మూరి అభిమానుల‌కు మంచి ట్రీట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఏంటా ట్రీట్ అని అంద‌రూ ఎగ్జైట్‌గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి త‌రుణంలో బాల‌య్య నుంచి వ‌చ్చే ట్రీట్ ఏంటో రివిల్ అయింది. ఎన్టీఆర్ జయంతి నాడు బాల‌య్య […]

ఎన్టీఆర్ కెపాసిటీపై `ఆర్ఆర్ఆర్` రచయిత ఆస‌క్తిక‌ర కామెంట్స్‌!

స్టార్ దర్శకుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎన్నో అద్భుత క‌థ‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు ప‌రిచయం చేసిన ఈయ‌న ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రానికి ర‌చ‌యిత‌గా ప‌ని చేస్తున్నారు. జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. అలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌.. ఆర్ఆర్ఆర్ గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫైట్ సీన్స్ […]

ఆర్ఆర్ఆర్ లో భీకర పోరాటాలు

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా […]

ఎన్టీఆర్ సినిమాకు కేజీఎఫ్ డైరెక్ట‌ర్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత త‌న 31వ చిత్రాన్ని ఎన్టీఆర్ కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో ఉంటుంద‌ని ఇటీవ‌లె అధికారికంగా ప్ర‌క‌టించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్నాయి. అయితే ఈ చిత్రానికి ప్ర‌శాంత్ నీల్ పుచ్చుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ […]

`ఎన్టీఆర్ 30` కోసం రంగంలోకి ఆ యంగ్ స్టార్‌?

ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్లో న‌టిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల కానుంది. ఇక ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్లో […]

‘ఆర్ఆర్ఆర్’ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ బిజినెస్?!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆర్ఆర్ఆర్ మైండ్‌బ్లోయింగ్ ప్రీరిలీజ్ […]