యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబరు 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. దాంతో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుంచి ఒక సాలిడ్ మేకింగ్ వీడియో కట్ ను […]
Tag: NTR
ఆ కోలీవుడ్ డైరెక్టర్‌తో ఎన్టీఆర్ లవ్‌స్టోరీ..ఎగ్జైట్‌గా ఫ్యాన్స్?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ […]
ఎన్టీఆర్‌ను కలిసిన తెలంగాణ మంత్రి.. ఎందుకంటే…?
తెలంగాణ రవాణా శాఖ మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఈరోజు తన కుమారుడితో కలిసి కలిశారు. ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొడుకు నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ను కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఆయన కొడుకు ఎన్టీఆర్ కు శాలువా కప్పి సన్మానం కూడా చేశారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినిమా హీరోలను, నటులను కలవడం ఇది […]
కొరటాల, తారక్ ప్రాజెక్ట్ పై న్యూ అప్డేట్…!
టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీ RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్, జక్కన్న లాంటి స్టార్లు ఈ సినిమా విజయవంతమవడానికి రేయింబవళ్లు… కష్టపడుతున్నారు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఎన్టీఆర్ కోసం మరో బిగ్ ప్రాజెక్ట్ వేయిట్ చేస్తుందని టాక్. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా ప్రకటించారు. కానీ ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూటింగ్ అయిన వెంటనే తనకు జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల శివతో మూవీ […]
ఎన్టీఆర్ టీవీ షోపై న్యూ అప్డేట్..?!
ప్రస్తుతం సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షోను ప్రముఖ టీవీ చానెల్ జెమిని స్టార్ట్ చేయబోతోంది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది. ఈ సారి ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. ఇటీవల ఈ షోకు సంబంధించి ప్రోమోలు కూడా విడుదల అయ్యాయి. ఇక ఈ షో ఎప్పుడో […]
`ఆర్ఆర్ఆర్` లో అజయ్ దేవగణ్ రోల్ లీక్..ఖుషీలో ఎన్టీఆర్ ఫ్యాన్స్?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ల జీవితాల స్ఫూర్తితో కల్పిత కథతో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఈ భారీ మల్టీ స్టారర్ చిత్రంలో అలియా భట్, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుంటే.. బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య అజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను […]
ఆర్ఆర్ఆర్కి ప్యాకప్ చెప్పేది అప్పుడేనట..?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు చక్కబడుతుండడంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ సెట్స్ మీదకు వెళ్లింది. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. జూలై నెలాఖరుకు షూటింగ్ […]
`ఆర్ఆర్ఆర్` షూటింగ్ షురూ..సెట్స్‌లో రామరాజు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ఆలియా భట్ మరియు హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజుగా కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాలో లెవల్లో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే… కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆగిన […]
NTR#31 సినిమాలో నిధి..?
జూనియర్ ఎన్టీఆర్.. సినీ ఇండస్ట్రీలో ఈ పేరుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాతకు తగిన మనవడిగా..తన నటవారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. తన సొంత ట్యాలాంట్ నమ్ముకొని ఎదిగాడు. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ డ్యాన్స్ చేసినా.. డైలాగ్‌లు చెప్పినా ఆయనకు ఆయనే సాటి. ఆయన డైలాగ్‌లకు కుర్రకారు పడిపోతారు. డ్యాన్స్కైతే ఓ రకమైన అభిమాలు ఉన్నారు. జై లవ కుశ సినిమాలో తన నటనకు అయితే సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. […]