తెలుగు సినీ ఇండస్ట్రీలో సమంత అంటే తెలియని వారంటు ఎవరు ఉండరు. ఇమే తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. ఇక అంతే కాకుండా నాగచైతన్యను వివాహం చేసుకొని మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే గత కొన్ని కారణాల చేత గత ఏడాది నాగచైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విషయం పైన సమంతపై పలు రూమర్లు కూడా వినిపించాయి. కానీ వాటన్నిటిని లెక్కచేయకుండా కేవలం తన ఫోకస్ అంతా ఎక్కువగా సినిమాల మీద పెట్టి […]
Tag: NTR
తెలుగు సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి హిట్లు కొట్టిన హీరోలు వీరే!
బేసిగ్గా మన తెలుగు సినిమాలలో ముఖ్యంగా హీరోల యొక్క పాత్రలు చనిపోతే ఆ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు కనబడవు. కానీ కొన్ని సినిమాలలో హీరోలు క్లైమాక్స్ లో చనిపోతే ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. యంగ్ హీరో తరుణ్ మొదలుకొని NTR, కళ్యాణ్ రామ్, నాని ఇలా అనేకమంది స్టార్ హీరోలు సినిమా ఎండింగ్లో చనిపోయినా కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నారు. ఇక అలా సినిమాలలో చనిపోయే పాత్రలు చేసి మెప్పించిన స్టార్ […]
R R R కు బుల్లితెరపై ఘోర అవమానం.. ఇంత తక్కువ రేటింగా…!
ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా తెరపైకి వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా 14 వారాల పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాకు నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీ నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. సినిమాలో రాజమౌళి డైరెక్షన్, మేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా బుల్లితెరపై […]
ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో ఊహించని ట్విస్ట్… ఇంత కన్‌ఫ్యూజ్ ఏంటో…!
తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అభిమానులుకూ నిరాశగానే ఉంది. ఆ సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా అసలు మొదలవుతుందా ? లేదా అన్న అయోమయంలో పడిపోయారు. ఎన్టీఆర్ తన తర్వాతే సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేస్తానని చెప్పాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా […]
ఆ సింగర్ ని సూపర్ మ్యాన్ గా మార్చిన ఎన్టీఆర్.. అసలు విషయం ఇదే..!!
సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎంత ప్రత్యేకమైన గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటనతో, డాన్స్ తో , సేవా గుణంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాతకు తగ్గ మనవడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలోనే కాదు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ఇకపోతే అతి తక్కువ సినిమాలే చేసినప్పటికీ పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్.. రాజకీయ రంగ […]
ఎన్టీఆర్ ‘టీడీపీ’..కొడాలి జోస్యం!
ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారో…అప్పటినుంచి కొడాలి నాని సరికొత్త జోస్యం చెబుతూనే వస్తున్నారు. షా-ఎన్టీఆర్ భేటీ విషయంలో మొదట అనేక రకాల చర్చలు నడిచాయి. బీజేపీకి తారక్ మద్ధతు అని, తారక్ ద్వారా టీడీపీ శ్రేణుల మద్ధతు బీజేపీ తీసుకునేందుకు చూస్తుందని..ఇలా రకరకాల చర్చలు నడిచాయి. అయితే మొదట్లోనే ఇదంతా..తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ కొడాలి నాని మాత్రం ప్రతిరోజూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. […]
భూములపై ఇన్వెస్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోస్ వీళ్లే..!!
సాధారణంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి చాలామంది హీరోలు సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును ఎక్కువగా భూములపై పెట్టుబడి పెట్టి అధిక లాభం పొందుతున్న విషయం తెలిసిందే. ఇక నాటి నుంచి నేటి వరకు ఇదే పద్ధతి కొనసాగుతూ వస్తోంది.. ఎన్టీఆర్ ను మొదలుకొని నేటితరం కొత్త హీరోల వరకు ఇదే పద్ధతి ఫాలో అవుతూ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు. ఇక ఈ క్రమంలోని 20 సంవత్సరాలు క్రితం 10,000 రూపాయల విలువ చేసే భూములు ప్రస్తుతం […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్లీ రాజమౌళి తోనే..!!
RRR సినిమా తో మంచి విజయాన్ని అందుకున్నారు ఎన్టీఆర్.. ఇక ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం పైన అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా మహేష్ బాబు తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఇక ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో తన 29వ సినిమా అని చేయబోతున్నారు మహేష్ బాబు. ఇక ఈ సినిమా భారీ రేంజ్ లో […]
NTR, రామ్ చరణ్ సరసన నిఖిల్.. మేటర్ ప్యాన్ ఇండియా కథ ఇదే!
నేడు తెలుగు సినిమా నేషనల్ లెవల్లో వెలిగిపోతుంది అంటే అంతా రాజమౌళి పుణ్యమే అని చెప్పుకోవాలి. బాహుబలి అనే సినిమా లేకపోతే తెలుగు సినిమా పేరు ప్రపంచానికి తెలిసేది కాదేమో. అంతకు ముందు ఒకరిద్దరు దక్షిణాది దర్శకులు ఇలాంటి ప్రయత్నం చేసినప్పటికీ ఈ విషయంలో పూర్తిగా సక్సెస్ అయిన దర్శకుడు ఒక్క ‘రాజమౌళి’ అనే చెప్పుకోవాలి. బాహుబలితో ప్రభాస్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌గా చేసిన జక్కన్న.. ఈ యేడాది RRR మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ప్యాన్ […]









