అక్కడ కల్కి స్ట్రెటజీని ఫాలో అవుతున్న దేవర.. మ్యాటర్ ఏంటంటే..?

ప్రస్తుతం నార్త్‌ అమెరికాలో ఇండియన్ సినిమాలకు భారీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలకు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. స్పెషల్ ప్రీమియర్స్ నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ వరకు మెసస్వ్‌ కలెక్షన్లను మేకర్స్‌కు అందిస్తూ.. సినిమాలు చూడడానికి తెగ అరటపడిపోతున్నారు. మొదటి రోజే రికార్డ్స్ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్‌ని నార్త్ అమెరికా మార్కెట్‌లో తెలుగు సినిమాలు సాధిస్తూ రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. అలా ఈ ఏడాది నార్త్‌ అమెరికాలో […]

రిలీజ్ కు నెల రోజుల ముందే వసూళ్ళ వేట మొదలెట్టిన దేవర.. యూఎస్ ప్రీ సేల్ బిజినెస్ లెక్కలు ఇవే.. !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. ఆర్‌ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత.. పాన్ ఇండియా లెవెల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తున్నారు. జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆడియన్స్ లో మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు […]

జనతా గ్యారేజ్ కు జరిగిన ఆ మిస్టేక్.. దేవరకు జరగదు కొరటాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరిగా కొరటాల శివ ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో సినిమాలకు కథలు అందించిన ఈయన తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మిర్చితో డైరెక్టర్ గా మారాడు. ఈ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న కొరటాల దర్శకుడుగా తనకంటూ మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక కొరటాల తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇక […]

దేవరకు ఇంకా 30 రోజులే.. ఎన్టీఆర్ పైనే భారం అంతా..!

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా కోసం.. ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తారక్ నుంచి సినిమా వచ్చి ఇప్పటికే చాలా రోజులు కావడంతో.. వెండి తెరపై సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. సినిమా రిలీజ్ డేట్ మరికొద్ది రోజుల్లోనే ఉండడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయో అంటూ చూస్తున్నారు. జనతా గ్యారేజ్ […]

తారక్ ఫ్యాన్స్ కు దేవర టీమ్ బిగ్ సర్ప్రైజ్.. జాన్వి తో పాటు మరో కత్తిలాంటి ఫిగర్ కూడా..

పాన్ ఇండియ‌న్‌ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం నటిస్తున్న దేవర సినిమా కోసం తారక్‌ అభిమానులంతా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. తాజాగా టీం బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. కొర‌ట్టాల శివ డైరెక్షన్‌లో యాక్షన్ ఎంటర్‌టైన‌ర్‌గా వస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో సైఫ్ అలిఖాన్ […]

దేవర సినిమాకు సైఫ్ అలీ ఖాన్ రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది.. ?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిన‌ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో స్టార్ హీరోలుగా కొనసాగిన ఎంతోమంది ఇప్పుడు సౌత్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో సౌత్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాల కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఇందులో భాగంగా విలన్ పాత్రలో అవకాశాలు వచ్చిన సరే.. వెనక్కు తగ్గకుండా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న క్రమంలో.. బాలీవుడ్ సెలబ్రిటీలను […]

‘ దేవర ‘ విలన్ భైరా గ్లింప్స్ వచ్చేసింది… రెండు ట్విస్టులు ఇచ్చారుగా…!

ఎన్టీఆర్ హీరోగా, డైరెక్టర్ కొర‌ట్టాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మూవీ దేవర. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ లుక్ ఎలా ఉంటుందో.. అతని క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో.. అనే సందేహం మాత్రం అందరిలోనూ ఉంటుంది. ఇక నేడు ఆగస్ట్ 16న సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా.. దేవర మూవీ టీమ్‌ ఆయనకు విషెస్ తెలియజేస్తూ.. ఆయనకు సంబంధించిన చిన్న […]

తారక్ ‘ దేవర ‘ లో ఓ కీలక పాత్రను రిజెక్ట్ చేసిన నాగార్జున.. కారణం ఏంటంటే..?

సినీ ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ తమ సత్తా చాటాలని ఎంతోమంది నటులు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వాళ్లకు అనుకున్న విధంగా పాత్రలు దొరకడం చాలా కష్టం. కొందరు మాత్రం రొటీన్‌ సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అదే సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతూ ఉంటారు. కానీ.. అలాంటి వారి దగ్గరికి ఎక్కువగా వైవిధ్యమైన పాత్రలో నటించే ఛాన్సులు వెళ్తూ ఉంటాయి. ఇక చివరకు ఏం జరిగినా సినిమా సక్సెస్ అయిందా.. లేదా.. అనేది కీలక […]

అంబానీ వెడ్డింగ్ కి ధరించిన డ్రెస్ తో జాన్వి ‘ దేవర ‘ ప్రమోషన్స్.. భలే ప్లాన్ చేసిందే..?

శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్‌ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమ్మడు స్క్రీన్‌పై పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. గ్లామ‌ర్‌ పరంగా మాత్రం మిలియన్ కొద్దిగా అభిమానులను పొంతం చేసుకుని దూసుకుపోతుంది. మొదట బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గ్లామర్ పరంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని.. వరుస సినిమాలతో హాట్ టాపిక్‌టా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక తాజాగా అనంత్‌ అంబానీ వెడ్డింగ్ లో జాన్వి కపూర్ మైండ్ బ్లోయింగ్ లుక్‌లో […]