బిగ్ బాస్ షోలో డ్ర‌గ్స్ మాఫియా బ్యాచ్‌

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో ఆదివారం నుంచి మా టీవీలో ప్ర‌సారం కానున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆరే స్వ‌యంగా హోస్ట్ చేసేందుకు ఒప్పుకోవ‌డంతో ఈ షోపై ఎక్క‌డా లేని క్రేజ్ ఇప్ప‌టికే తెలుగు నాట నెల‌కొంది. ఇక ఈ షోలో మొత్తం 12 మంది సెల‌బ్రిటీలు పాల్గొంటోన్న సంగ‌తి తెలిసిందే.  ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం టాలీవుడ్‌ను డ్ర‌గ్స్ మాఫియా కుదిపేస్తోంది. ఈ డ్ర‌గ్స్ ఉదంతంలో ప‌లువురు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌టకు వ‌స్తోన్న […]

ఎన్టీఆర్ బిగ్ బాస్ కు కాంట్ర‌వ‌ర్సీ కింగ్!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో ర‌చ్చోః ర‌చ్చ‌స్య ర‌చ్చోభ్యఃకు రంగం సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం బాబి ద‌ర్శ‌క‌త్వంలో జై ల‌వ‌కుశ సినిమా షూటింగ్‌లో ఉన్న ఎన్టీఆర్ ఈ షూటింగ్ కంప్లీట్ అయ్యాక బిగ్ బాస్ షోకు ముంబైలో మ‌కాం వేసి షూటింగ్‌లో పాల్గొంటాడు. ఈ షో కోసం ముంబైలో పెద్ద సెట్టింగ్ కూడా వేస్తున్నారు. తెలుగు బుల్లితెర చ‌రిత్ర‌లోనే దీనిని అతిపెద్ద రియాలిటీ షోగా దీనిని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ […]